ATM: ఏటీఎంతో కార్డుతో ఇలాంటి పనులు కూడా చేసుకోవచ్చు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎటిఎం అంటే డబ్బులను బ్యాంకు అవసరం లేకుండా డ్రా చేసుకునేందుకు జారీ చేసిన కార్డు.. అయితే ఈ ఏటీఎం మెషిన్ బ్యాంకింగ్‌కు సంబంధించిన అనేక ఇతర పనులను చేస్తుందని మీరెప్పుడైన గమనించారా?.. ఏటీఎం మెషిన్ నేటి రోజుల్లో ఎంతగానో ఉపయోకరంగా ఉంది. మీ బ్యాంకింగ్‌కు సంబంధించిన అనేక పనులను సులభతరం చేసే ఇలాంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటిలో మీరు దాదాపు ప్రతి బ్యాంకు ఏటీఎంమెషీన్ తో కొన్ని పనులను కూడా చెయ్యొచ్చునని నిపుణులు అంటున్నారు అవేంటో ఒక్కసారి చూద్దాం..
1. బ్యాంకుల ఏటీఎం మెషీన్లలో ఒక డెబిట్ కార్డ్ నుంచి మరొక డెబిట్ కార్డ్‌కి నేరుగా డబ్బును బదిలీ చేసే సదుపాయాన్ని పొందుతారు. ఈ విధంగా, ఈ ‘కార్డ్ నుంచి కార్డ్’ బదిలీ సహాయంతో, బ్యాంకు శాఖకు వెళ్లకుండానే ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును పంపవచ్చు. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐకి చెందిన ఏటీఎంలలో ఇటువంటి బదిలీల పరిమితి రూ.40 వేల వరకు ఉంటుంది..
Also Read
- RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
- Paytm Services: పేటీఎం వినియోగదారులకు శుభవార్త.. ఆ సేవలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..
- Indian Railway: RACకి రైల్వే శాఖ గుడ్ బై..దశాబ్దాల నాటి విధానానికి స్వస్తి..?
- Jensen Huang: ‘ఏదైతే అది అయింది, నాకు అనవసరం’.. జెన్సెన్ హువాంగ్ సంచలన వ్యాఖ్యలు..
2. మీ ఏటీఎంకార్డ్ పాస్‌వర్డ్‌ను ఆన్లైన్లో ఇలా మార్చుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా ఏటీఎం కు వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా మీరు ఈ పనిని కూడా ఇక్కడ సులువుగా చేసుకోవచ్చు..
3. కార్డు నుంచి కాకుండా మీరు ఏటీఎం నుంచి నేరుగా డబ్బులను బదిలీ చెయ్యొచ్చు..దీని కోసం మీరు డబ్బు, పొదుపు లేదా కరెంట్‌ను బదిలీ చేయాలనుకుంటున్న ఖాతా నంబర్‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది..
4. చెక్ బుక్ ముగిసింది. బ్యాంక్ శాఖను సందర్శించడానికి మీకు సమయం లేదు. ఏటీఎం మెషీన్లో ‘చెక్ బుక్ రిక్వెస్ట్’ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ సమస్య తీరుతుంది..
5. కరెంటు బిల్లు ఉండి, మీరు ఏటీఎం నగదును విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లినట్లయితే, ఏటీఎం మెషీన్‌లోనే చెల్లించవచ్చు. దేశంలోని చాలా రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ బోర్డులు బ్యాంకుల ఏటీఎం మెషీన్లలో తమ జాబితాను నమోదు చేసుకున్నాయి.. క్రెడిట్ కార్డు బిల్లులను కూడా ఏటీఎం ల ద్వారా చెల్లించుకోవచ్చు..
తాజావార్తలు
-
EC Meeting With Rayalaseema SPs: రాయలసీమలో ఎన్నికల హింసపై ఈసీ ఫోకస్.. నేడు తిరుపతిలో కీలక భేటీ
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
-
Bhagwant Mann’s Pakistan Visit: భగవంత్ మాన్ పాకిస్థాన్ పర్యటనకు అనుమతి వస్తుందా?.. కేంద్రం కీలక ప్రకటన
-
RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!