టాలివుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాద తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడుకు మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి.. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.. మహానుభావుడు చిత్రంతో మరో హిట్ కొట్టింది. దీంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. తర్వాత ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. […]
వీకెండ్ వస్తుందంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందులో థియేటర్లలో కన్నా ఓటిటీ ప్లాట్ ఫామ్ లలో ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఈ వారం సందడి కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి.. సినీ ప్రియులకు ఇది గుడ్ న్యూస్ చెప్పాలి.. ఈ వారం ఏకంగా 29 సినిమాలు ఓటీటీ లో సందడి చేయనున్నాయి.. మూవీ లవర్స్ మాత్రం ఓటీటీల్లో కొత్త సినిమా/వెబ్ సిరీసులు ఏమొచ్చాయా? ఎప్పుడూ చూసి ఆనందిద్దామా అని తెగ ఆరాట పడతారు.. అలాంటి వారికి […]
బంగారం ధరలు మార్కెట్ లో ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు ఈరోజు మార్కెట్ లో పరుగులు పెడుతున్నాయి.. బంగారం ధరలు ఎంతగా పెరిగిన బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు..ప్రస్తుతం అక్టోబర్ 19వ తేదీన దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500 ఉంది.. ఇక వెండి ధర […]
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు ఎంత మహిమ గలవారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే..అమ్మవారిని రోజుకు వేల మంది భక్తులు దర్శించుకొని కోరికలను కోరుకుంటున్నారు.. కోరిన కోరికలు తీర్చే అమ్మగా భక్తుల పూజలను అందుకుంటుంది పెద్దమ్మ తల్లి.. నవరాత్రులు సందర్బంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ప్రజలకు దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి ప్రత్యేక దర్శనం కోసం భక్తులు వస్తున్నారు.. ప్రతి ఏటా తక్కువ మంది వస్తే ఈ ఏడాది భారీగా జనం వస్తున్నారని ఆలయ […]
బిగ్ బాస్ సీజన్ ఏడోవారం నామినేషన్స్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.. అందరు కలిసి భోలే ను టార్గెట్ చేస్తూ ఎలిమినేట్ చేశారు.. వాదనల మధ్య నామినేషన్స్ పూర్తి అయ్యాయి. అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, తేజా, పల్లవి ప్రశాంత్, పూజా, అశ్విని, భోలే నామినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలియజేశాడు. రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఏడుగురిలో ఎవరు టాప్ లో ఉన్నారు. ఎవరు లీస్ట్ లో ఉన్నారో ఒకసారి చూస్తే.. […]
చింతపండుకు మన దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ చెట్టు లను కలప గా కూడా వాడుతున్నారు.. చక్కెర మిల్లులలో పనిముట్లను, ఇతర ఫర్నీచర్స్ తయారీలో ఉపయోగిస్తారు.చింత చెట్టును నీడ కొరకు, అలంకరణ కొరకు, కాయల కొరకు పెంచుతారు. ఇది సెంట్రల్ ఆఫ్రికాలో విస్తారంగా పెరుగును. మన దేశంలో ఎక్కడ చూసిన రోడ్డు పక్కన విరివిగా కనిపిస్తాయి.. చింత గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మొక్కలు […]
స్టార్ హీరో విక్రమ్ కు పొన్నియిన్ సెల్వన్ సినిమా భారీ విజయాన్ని అందించింది.. ఈ సినిమాకు ముందు హీరో విక్రమ్ కెరీర్‌లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి.. గతంలో ఆయన ఎన్నో సినిమాలలో నటించాడు.. ఆ సినిమాలు అన్ని ఓటిటిలో విడుదలయ్యేవి.. కొన్ని సినిమాలు వచ్చిన రెండు రోజులకే వెనక్కి వెళ్ళేవి.. దాంతో విక్రమ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.. అలాంటి సమయంలో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్ […]
తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూతురు, నాగార్జున సోదరి నాగ సరోజ అనారోగ్యం తో గత కొన్ని రోజులుగా భాధపడుతూ కన్నుమూసింది. ఈ విషయం కాస్త ఆల్యంగా వెలుగులోకి వచ్చింది.. ఆమె కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్సను తీసుకుంటున్నారు.. వైద్యానికి సహకరించక పోవడంతో తుది శ్వాస విడిచారని తెలుస్తుంది.. అయితే నాగ సరోజ మంగళవారం నాడు కన్నుమూశారు.. అయితే ఈ విషయం బయటకు రాలేదని తెలుస్తుంది.. […]
దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.. ఒక్కో వాటితో అలంకరిస్తున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నిజామాబాద్ నగరంలోని కిషన్ గంజ్ వద్ద గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ 51 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. రెండవ రోజు లక్ష గాజులతో అలంకరించారు. 30 మంది మహిళలు శ్రమించి గర్భగుడి మొత్తం గాజులతో అమ్మవారిని […]
బిజీ లైఫ్ గడుపుతున్న జనాలకు కాస్త రిలాక్స్ అయ్యేలా చేసేవి సినిమాలు.. వీకెండ్ వస్తే చాలు సినిమాలను చూడటానికి థియేటర్ కు వెళతారు.. 3డీలో చూసే సినిమాల కోసం స్పెషల్ 3డీ గ్లాసెస్ ఇస్తుంటారు.. ఇప్పుడు మనం చెప్పుకొనేది 4డీ.. ప్రపంచంలోనే అతి పెద్ద గోళాకారం లో నిర్మించిన ఈ నిర్మాణమే స్పియర్.. ఇటీవలే ఈ స్పియర్‌ను ప్రారంభించగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేదిక అసలు పేరు ఎమ్‌ఎస్‌జీ స్పియర్. […]