టాలివుడ్ లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న డిజే టిల్లు ఫేమ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు.. ఈయనను మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..ఇక ఈమాస్ హీరో తాజాగా కొత్త అవతారం ఎత్తాడు. ఈ కుర్ర హీరో గుంటూరు టాకీస్ తో అందరిని ఆకట్టుకుని.. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ ఇక ఈ మాస్ […]
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు ఈ ఏడాది జూన్ 20 న ఒక బిడ్డకు జన్మనిచ్చారు.. వీరికి వివాహం అయిన పదేళ్లకు పాప పుట్టింది.. తమ ముద్దుల కుమార్తెకి అమ్మవారి పేరు కలసి వచ్చేలా క్లీంకార అని నామకరణం చేశారు.. తమ హీరోకు కూతురు పుట్టిందని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.. తమకి కుమార్తె పుట్టిన తర్వాత రాంచరణ్, ఉపాసన మొట్ట మొదటి […]
టాలివుడ్ లో ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రెజీనాకు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారకు మత్తెక్కిస్తుంది.. తాజాగా ట్రెండీ వేర్ లో కస్సుమనే అందాలతో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది..ఆ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.. రెజీనా పిల్లా నువ్వులేని జీవితం, […]
ఈ వారం బిగ్ బాస్ రసవత్తరంగా మారింది.. ఏడోవారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి.. నిన్న జరిగిన ఎపిసోడ్ లో బూతులతో రెచ్చిపోయిన కంటెంట్స్ మొత్తానికి నామినేషన్స్ ను పూర్తి చేశారు.. ప్రతి వారం లాగే ఈ వారం కూడా నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. తేజ, అశ్విని, అమర్ దీప్, భోలే శవలీ, పల్లవి ప్రశాంత్, పూజా మూర్తి, గౌతమ్ కృష్ణ నామినేషన్స్ లో ఉన్నారు.. నామినేషన్ గరం గరంగా జరిగాయి. ముఖ్యంగా ప్రియాంక, […]
బాలీవుడ్ హాట్ బ్యూటి రౌతాల బంపర్ ఆఫర్ ప్రకటించింది. తనకు ఎంతో ఇష్టమైన ఫోన్ పొగొట్టుకున్న సంగతి తెలిసిందే.. ఆ ఫోన్ ఎక్కడ ఉంది.. ఎవరి దగ్గర ఉందో తెలుసుకొనేందుకు అమ్మడు తెగ కష్టపడుతుంది.. ఎప్పుడూ హాట్ ఫోటోలను షేర్ చేసే ఈ అమ్మడు ప్రస్తుతం తన ఫోన్ కోసం ఎంత బాధపడుతుందో చెప్పు కోస్తుంది.. తాజాగా తన ఫోన్ కోసం ఒక బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది.. పోగొట్టుకున్న తన ఫోన్ కనుగొనడంలో సాయం చేసిన […]
బాలీవుడ్ రొమాంటిక్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. వరుస సినిమాలను చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు.. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.. అమ్మాయిలకు హృతిక్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ ఫిట్ గా ఉండాలని హృతిక్ తెగ కష్ట పడతాడు.. ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి సిక్స్ ప్యాక్ కనిపించకుండా పోయింది. ఈ మధ్యకాలంలో ఆయన […]
టాలివుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే.. అన్‌స్టాపబుల్ విత్ NBK’షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.. అదే విధంగా ఇప్పుడు కొత్త షో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. తాజాగా దసరా సందర్భంగా టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. యంగ్ హీరోయిన్లు చాందిని, సిమ్రాన్ చౌదరి, బిగ్‌బాస్ తేజస్వి, అనీషా, అనన్య సహా ఇంకొంతమంది సందడి చేశారు. అసలే ఓటీటీ […]
కొంతమంది లావుగా ఉండటం వల్ల ఫిట్ గా ఉండలేక పోతారు.. మరికొంతమంది సన్నగా ఉన్నా స్కిన్ లూజ్ గా ఉంటుంది.. మంచి వర్కౌట్స్ చేస్తేనే బాడీ ఫిట్ గా అందంగా ఉంటుంది.. బాడీ ఫిట్నెస్ కోసం వాటర్ వర్కౌట్స్ చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు.. ఈ వర్కౌట్స్ ను ఎలా చేస్తారు.. ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. వాటర్ పుషప్స్ చేయడానికి దీని వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. బలాన్ని పెంచుతాయి. ఛాతీ వరకూ ఉండే నీటిలో […]
నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి అమ్మవారు తొమ్మిది రోజులు అమ్మవారిని చాలా నిష్టగా, భక్తి శ్రద్దలతో పూజిస్తారు.. అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో దర్శనం ఇస్తారు.. ఈ తొమ్మిది రోజుల్లో చేసే పూజలు, వ్రతాలతో దేవుడి అనుగ్రహం కలుగుతుందని, ప్రత్యేక హోమాలు కూడా చెయ్యడం వల్ల దేవుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.. నవరాత్రులలో హోమం చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది. ఏ హోమం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇంకా మహాగణపతి హోమం […]
దేశంలో బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. ఈ మధ్య రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.. ఈరోజు కాస్త ఊరటను కలిగిస్తుంది.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది..తాజాగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 వరకు తగ్గుగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక […]