బంగారం ధరలు మార్కెట్ లో ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు ఈరోజు మార్కెట్ లో పరుగులు పెడుతున్నాయి.. బంగారం ధరలు ఎంతగా పెరిగిన బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు..ప్రస్తుతం అక్టోబర్ 19వ తేదీన దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500 ఉంది.. ఇక వెండి ధర విషయానికొస్తే.. వెండి ధరలు మాత్రం ఊరట కలిగిస్తున్నాయి.. ఈరోజు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,720 ఉంది..
*. ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500 గా ఉంది..
*. ఢిల్లీలో బంగారం ధర ఎలా ఉందంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,610, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650 వద్ద కొనసాగుతుంది..
*. ఇక బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,610, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650 వద్ద కొనసాగుతుంది..
* కోల్ కతా లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే .. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,720 ఉంది..
ఇక మిగిలిన అన్ని నగరాల్లో బంగారం ధరలు అలానే కొనసాగుతున్నాయి.. ఈరోజు స్వల్పంగా పెరిగినా కూడా కొనుగోళ్లు ఆపలేదు.. ఇక వెండి ధర మాత్రం ఈరోజు మార్కెట్ లో స్థిరంగా ఉంది.. దేశంలో వెండి ధరను చూస్తే ప్రస్తుతం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.74,600 వద్ద కొనసాగుతోంది.. మరి మార్కెట్ లో రేపటి ధరలు ఉంటాయో చూడాలి..