సోషల్ మీడియా పుణ్యమా అంటూ రోజు రోజుకు వింతలను చూస్తున్నారు జనాలు.. ఇక సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవాలని యువత పెద్ద సాహసాలనే చేస్తున్నారు.. తాజాగా ఓ యువతి చేసిన స్టంట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.. ఆ స్టంట్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. సాదారణంగా స్కిప్పింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది.. శరీరం మొత్తం కదులుతుంది.. దాంతో శరీరంలోని క్యాలరీలు కరిగి ఫిట్ గా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సలహా ఇస్తున్నారు.. ఎలాంటి వారైనా సులువుగా […]
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది..వాటిని రోజు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటాయి..తోటకూర, పాలకూర, మెంతి, బచ్చలి, గోంగూర.. లాంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, ఐరన్, ఫోలేట్, ప్రొటీన్లు, విటమిన్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వీటిలోని సి, ఇ విటమిన్లు, బీటా కెరొటిన్ కంటిచూపును మెరుగుపరుస్తాయి, యాంటీఆక్సిడెంట్లు గాయాలను తగ్గిస్తాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు […]
అమ్మాయిలు ఈ మధ్య చాలా స్పీడుగా ఉన్నారు.. చుట్టూ జనాలు ఉన్నారు అనే సంగతి కూడా మర్చిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. అలాంటి ఘటనే ఢిల్లీలో వెలుగు చూసింది.. ఢిల్లీలో రిక్షావోడితో ఓ మహిళ చేసిన పనికి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ రిక్షాలోకి రాత్రి కాస్త పొద్దుపోయిన తర్వాత ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఎక్కింది. కాస్త ముందుకు […]
బాలీవుడ్ సీనియర్ బ్యూటి కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వరుస సినిమాలు.. మరోవైపు వాణిజ్య ప్రకటనలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా సంపాదిస్తున్నారు.. ఇక ఫ్యాషన్ ఐకాన్ కూడా బాగుంటుంది.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెసులు వెయ్యడంతో పాటు లగ్జరీ వస్తువులనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది.. తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేసింది.. ప్రముఖ కార్ల దిగ్గజ సంస్థ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ కారును […]
నందమూరి నటసింహం బాలయ్య బాబు, అనిల్ రావీపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా భగవంత్ కేసరి.. ఈ సినిమా ఈరోజు విడుదలైంది.. మొదటి షోకే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల కూతురి పాత్రలో నటించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. టీజర్ అండ్ ట్రైలర్ తో మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ […]
స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇండియాలో మాదిరిగానే ఇతర దేశాల్లోనూ కొందరు ఎన్టీఆర్‌ను ఇష్టపడితే.. మరికొందరు రామ్ చరణ్‌ను ప్రశంసించారు. అంతేకాదు స్వయంగా కలిసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలేవి. అయితే, ఇప్పుడు […]
సౌత్ లో బిజీగా ఉన్న క్రేజీ హీరోయిన్లలో ఒకరు శృతి హాసన్ ఒకరు..ప్రస్తుతం పాన్ వరల్డ్ నటిగా మారారు. నటి, సంగీత దర్శకురాలు, గాయనిగా పేరు తెచ్చుకున్న బ్యూటి శృతి హాసన్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ వస్తుంది..ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం అమ్మడుకు అలవాటు.. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. […]
అంజీరాలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అందుకే వీటిని ఎక్కువగా తీసుకుంటారు.. పచ్చిగా ఉన్నవాటిని తీసుకోవడం కన్నా డ్రై అంజీరాను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. డ్రై అంజీరాలను రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అంజీర్ లో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఇవి ఎంతో దోహదపడతాయి. వైద్యులు కూడా అంజీర్ ను […]
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కాస్త కష్టమే.. మొన్నటివరకు నువ్వా నేనా అంటూ కాలు రూవ్విన బ్యాచ్ కాస్త నిన్న పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.. అంతా కలిసిపోయి నవ్వులు పూయించారు.. గులాబీ పురం, జిలేబి పురం అంటూ రెండు టీమ్స్ గా హౌస్ మేట్స్ ను డివైడ్ చేసి ఓ స్కిట్ చేయించాడు బిగ్ బాస్. గ్రహాంతరవాసుల స్పేస్ షిప్ ఒకటి క్రాష్ దాన్ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఏ టీమ్ […]
బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది.. బాలయ్య నటించిన ‘భగవత్ కేసరి ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. తమ హీరో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు.. థియేటర్లను అందంగా ముస్తాబుచేసి, బ్యానర్లు కట్టి, డబ్బుల మోత మోగించి, టపాసులు కాలుస్తూ సంబరంలా జరుపుకుంటారు. టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో సినిమా విడుదలైన తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ వాతావరణం కనిపిస్తుంది. కానీ, ‘భగవంత్ కేసరి.. […]