The Sphere: ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డాగా స్పియర్.. ప్రత్యేతలు ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజీ లైఫ్ గడుపుతున్న జనాలకు కాస్త రిలాక్స్ అయ్యేలా చేసేవి సినిమాలు.. వీకెండ్ వస్తే చాలు సినిమాలను చూడటానికి థియేటర్ కు వెళతారు.. 3డీలో చూసే సినిమాల కోసం స్పెషల్ 3డీ గ్లాసెస్ ఇస్తుంటారు.. ఇప్పుడు మనం చెప్పుకొనేది 4డీ.. ప్రపంచంలోనే అతి పెద్ద గోళాకారం లో నిర్మించిన ఈ నిర్మాణమే స్పియర్.. ఇటీవలే ఈ స్పియర్‌ను ప్రారంభించగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేదిక అసలు పేరు ఎమ్‌ఎస్‌జీ స్పియర్. ఇది అమెరికాలో లాస్ వెగాస్‌కు సమీపంలోని ప్యారడైజ్‌లో ఉంది.
సినిమాలు , సినిమాలకు సంబందించిన ఏదైనా షోలు, కచేరీలు, ఈవెంట్లు జరుపుకోవడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఎంటర్‌టైన్‌మెంట్ కు అక్కడి జనాలకు ఇది ఫర్ఫెక్ట్ అనే చెప్పాలి.. ఇక స్పియర్ ప్రత్యేకతలు, వివరాలు ఇవే..
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఈ స్పియర్ ను పాపులస్ అనే సంస్థ దీని రూపకల్పనకు నడుం బిగించింది.. ఇక దీని ఎత్తు 366 అడుగులు, వెడల్పు 516 అడుగులు. 18,600 సీట్ల సామర్థ్యం కలదు. వేదిక వెలుపలి భాగం లో 5,80,000 చదరపు అడుగుల ఎల్‌ఈడీ స్క్రీన్లు ఉన్నాయి. వేవ్‌ఫీల్డ్, సింథసిస్ టెక్నాలజీతో ఉన్న స్పీకర్స్ ను కలిగి ఉంటుందని చెబుతున్నారు.. 16కె రిజల్యూషన్ స్క్రీన్ క్వాలిటీ, 4డీ ఎఫెక్స్ట్ దీని ప్రత్యేకతను కలిగి ఉంటుంది.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ వేదికను నిర్మించడానికి అయిన ఖర్చు 2.3 బిలియన్ డాలర్స్ (భారతదేశ కరెన్సీ ప్రకారం రూ.19 వేల కోట్ల పైమాటే) ఉంటుందని చెబుతున్నారు.. మొత్తానికి స్పియర్ నెట్టింట మరోసారి వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..