Navaratri Special : మొన్న గాజులతో.. నేడు పానీపూరిలతో దుర్గమ్మ అలంకరణ..వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.. ఒక్కో వాటితో అలంకరిస్తున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నిజామాబాద్ నగరంలోని కిషన్ గంజ్ వద్ద గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ 51 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. రెండవ రోజు లక్ష గాజులతో అలంకరించారు. 30 మంది మహిళలు శ్రమించి గర్భగుడి మొత్తం గాజులతో అమ్మవారిని అలంకరించారు.. ఇప్పుడు మరోచోట ఏకంగా పానీపూరిలతో దుర్గమ్మను అందంగా అలంకరించారు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
కోల్ కతా లో జరిగే నవరాత్రి వేడుకల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది.. దక్షిణ శివారు బెహలాలోని ఒక దుర్గామండపం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా అక్కడి వాసులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.. వివరాల్లోకి వెళితే..
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
బెహలా నోటున్ దాల్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈప్రత్యేక దుర్గా మండపం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మండపాన్ని పానీపూరీలతో అలకంరించారు. దీనిని గోల్‌గప్ప అని కూడా అంటారు. చాలామందికి ఇష్టమైన ఈ స్ట్రీట్ ఫుడ్‌తో దుర్గాపూజను ముడిపెట్టడాన్ని పలువురు ఎంజాయ్ చేస్తున్నారు. వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా ఈ దుర్గామండపంకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ఆ వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.. మీరు ఒక లుక్ వేసుకోండి..
Kolkata’s Durga Puja pandals: where phuchka (panipuri) meets divine architecture, a truly heavenly combination! 🙌🏛️ pic.twitter.com/Ytz6a0Aafy
— Harsh Goenka (@hvgoenka) October 16, 2023
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..