జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు ఎంత మహిమ గలవారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు.. నవరాత్రులు సందర్బంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణ లో ప్రజలకు దర్శనం ఇస్తున్నారు.. అమ్మను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు.. ప్రతి ఏటా తక్కువ మంది వస్తే ఈ ఏడాది భారీగా జనం వస్తున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు.. పది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు తెలుస్తుంది.. అమ్మవారు 15 నుంచి 23 వరకు ప్రత్యేక […]
ప్రముఖ బ్రాండెడ్ మోటారు కంపెనీ టీవీఎస్ నుంచి వచ్చిన అన్ని బైకులు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ క్రమంలో తాజాగా మరొక బైక్ ను విడుదల చేశారు.. ఈ బైకు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. టీవీఎస్ కంపెనీ జూపిటర్ 125 స్కూటర్ ను లాంచ్ చేసింది.. ఎలిగెంట్ రెడ్, మ్యాట్ కాపర్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ రెండూ కొత్తవే.. టీవీఎస్ Jupiter 125 స్కూటర్ ధర రూ. 96,855 ఉంటుందని […]
పొద్దున్నే లేవగానే చాలా మందికి బెడ్ కాఫీ, లేదా టీ చుక్క పడందే పొద్దు పొడవదు.. టీలో ఏముందో తెలియదు కానీ జనాలు ధనిక, పేద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా టీని ఆస్వాదిస్తారు.. అందుకే మనకు గల్లీకి రెండు, మూడు టీ కొట్లు ఉంటాయి.. అయితే టేస్ట్ బాగుంది కదా అని టీని పదే పదే తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. అలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. […]
మనదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అరటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు.. దేశంలో 4.84 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 16.3 మిలియన్ టన్నుల అరటి ఉత్పత్తి అవుతుంది. జాతీయ స్థాయిలో అరటి పంట మొదటి స్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 18 శాతం అరటిదే. తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలో అరటి ముందు స్థానంలో ఉంది.. ఆ తర్వాత నాల్గొవ స్థానంలో ఏపీ ఉంది..ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 4 వ స్థానంలో ఉత్పాదకతలో 5వ స్థానంలో ఉంది. చిత్తూరు, […]
ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాల మాట పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో యువతకు చెమట పట్టిస్తుంది.. ట్రెండీ వేర్స్ లో అదరగొడుతోంది. మరోవైపు గ్లామర్ ఫీస్ట్ తోనూ మంత్రముగ్ధులను చేసింది.. తాజాగా పొట్టి గౌనులో పరవాల విందు చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు కొన్నేళ్లు తెలుగు ఇండస్ట్రీలో వెలుగొందిన విషయం తెలిసిందే. బడా […]
బిగ్ బాస్ 7 తెలుగు ఏడోవారం నామినేషన్స్ మరింత హీట్ పెంచేసింది.. కంటెస్టెంట్స్ ఓ రేంజ్ లో ఒకరినొకరు తిట్టుకొని వాదించుకున్నారు. మరోవైపు రైతు బిడ్డపై సందీప్ మాస్టర్ ఒంటికాలిపై లేచాడు .. నువ్వా నేనా అని గొడవకు దిగారు.. కాసేపు హౌస్ ను వీరి మాటలతో హీటెక్కించారు.. ఇక ఈ సారి నామినేషన్స్ లో డప్పు బిడ్డ ని వాయించేశారు హౌస్ మేట్స్.. హౌస్ లోని టాప్ కంటెస్టెంట్స్ అందరు భోలే ను టార్గెట్ చేసి […]
కేంద్ర ప్రభుత్వం పలు సంస్థల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తుంది.. ఈ క్రమంలో బీహెఈఎల్ లో ఖాళీ ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 11 ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. రెండు సంవత్సరాల కాల వ్యవధికి ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్ధులు కొనసాగాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అవ్వడంతో పాటు ఆస్కార్ ను కూడా అందుకున్న విషయం తెలిసిందే.. ఆ సినిమాతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. ఈసినిమాలో చరణ్ నటనకు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ లాంటి దర్శకులు కూడా ఫిదా అయ్యారంటే.. చరణ్ ఇమేజ్ ఏ రేంజ్ కు వెళ్ళిందో తెలుస్తోంది. ఇక ఇండియన్ సినిమాలకు ఎక్కువగా అభిమానులు ఉండే జపాన్ లో అయితే రామ్ చరణ్ ఎంతటి […]
బిగ్ బాస్.. తెలుగు టెలివిజన్ చరిత్రనే మార్చివేసింది.. ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న షో ఇదే.. ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సీజన్ ప్రస్తుతం ఏడో సీజన్ ను జరుపుకుంటుంది.. ప్రస్తుతం ఆరోవారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.. ఈ షో కాన్సెప్ట్ పెద్దగా అర్థం కాకపోయిన ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను అందుకుంది..ఎవరూ ఊహించని రీతిలో విజయాన్ని అందుకున్న ఇది.. దేశంలోనే టాప్ షోగా నిలిచింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను […]
ఈ రోజుల్లో ఎక్కువగా అధిక బరువు సమస్య జనాలను వేదిస్తుంది.. దాంతో ఎక్కువ మంది డైట్ ఫుడ్ ను తీసుకుంటున్నారు. అందులో ఫ్రూట్స్ తో పాటుగా ఓట్స్ ను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు.. అయితే ఓట్స్ ను తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువగా శరీరానికి అందుతుంది..ఇది జీర్ణ సమస్యలను కలిగించదు..ఇది కాకుండా విటమిన్-ఇ, బి, ఐరన్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి.. అయితే పోషకాలు అధికంగా ఉండే […]