Chiyaan Vikram: ఆ డైరెక్టర్ తో విక్రమ్ కొత్త సినిమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో విక్రమ్ కు పొన్నియిన్ సెల్వన్ సినిమా భారీ విజయాన్ని అందించింది.. ఈ సినిమాకు ముందు హీరో విక్రమ్ కెరీర్‌లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి.. గతంలో ఆయన ఎన్నో సినిమాలలో నటించాడు.. ఆ సినిమాలు అన్ని ఓటిటిలో విడుదలయ్యేవి.. కొన్ని సినిమాలు వచ్చిన రెండు రోజులకే వెనక్కి వెళ్ళేవి.. దాంతో విక్రమ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.. అలాంటి సమయంలో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్ విక్రమ్‌కు మంచి బూస్ట్ నిచ్చిందనే చెప్పాలి.
తాజాగా పా. రంజిత్ దర్శకత్వంలో ఈయన నటించిన తంగలాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది..స్పెషల్ గెటప్ లు వెయ్యడం విక్రమ్ కు కొత్తేమి కాదు.. ఇక తంగలాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల కోసం విక్రమ్, మాళవిక మోహన్‌తోపాటు యూనిట్ వర్గాలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా విక్రమ్ కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన ధ్రువనక్షత్రం చాలాకాలంగా వాయిదాపడుతూ వస్తోంది.. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది..
Also Read
విడుదల కావాల్సిన సినిమాలు ఉండగానే ఇప్పుడు మరో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.. సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించి అరుణ్ కుమార్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం చిత్తా.. తెలుగులో చిన్నా పేరుతో విడుదలై ప్రశంసలు అందుకుంది.. కాగా ఈ దర్శకుడు విక్రమ్ కథానాయకుడిగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని శింబు తమీన్ నిర్మించనున్నారని తెలిసింది. ఈయన ఇంతకుముందు విక్రమ్ ద్విపాత్రాభినయం చేసిన ఇరుముగన్ సినిమా నిర్మాతగా వ్యవహారించారు..
తాజావార్తలు
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?