సైబర్ నేరగాళ్లు ఈజీగా డబ్బులను దోచుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో ఎన్నో రకాల స్కామ్ లు వెలుగులోకి వస్తున్నాయి.. అలా వచ్చిందే పిగ్ బచ్చరింగ్ స్కామ్.. నకిలీ జాబ్ ఆఫర్ స్కామ్ లు, నకిలీ క్రిప్టో పెట్టుబడులు, అధిక పెట్టుబడి స్కీమ్ ల వంటి వాటిని అమలు చేయబడిన వివిధ స్కామ్ లకు విస్తృత పదం. భారత్ లో పిగ్ బట్చరింగ్ స్కామ్ లో పదివేల కోట్ల వరకు మోసాలు జరిగాయి.. ఫేక్ జాబ్ […]
కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేస్తుంది.. అందులో కొన్ని పథకాలు మాత్రం జనాలకు మంచి లాభాలాను ఇస్తున్నాయి.. అందులో అటల్ పెన్షన్ స్కీమ్ కూడా ఒకటి.. గతంలో ఈ స్కీమ్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం.. ఈ పెన్షన్ యోజనలో చేరాలంటే 40 ఏళ్లలోపు భారతీయ పౌరులై ఉండాలి. బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. రోజు ఒక కప్పు టీ కంటే తక్కువ పెట్టుబడి పెట్టి ప్రతినెల రూ.5,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఈ […]
దోసలో రకరకాల దోసలను మనం చూస్తూనే ఉంటాం.. కానీ బ్లూ దోసను ఎప్పుడైన తిన్నారా? కనీసం చూశారా? బహుశా విని ఉండరు.. ఇప్పటివరకు కర కరలాడే దోస, మసాలా దోస, ఉల్లి దోస, చీజ్ కార్న్ దోస అబ్బో ఈ లిస్ట్ పెద్దదే.. సాంబారు తోడైతే ఇక చెప్పేదేముంది. అంత క్రేజ్ దోస అంటే. తాజాగా కొత్త రకం దోసం ఒకటి వైరల్‌గా మారింది. శంఖు పుష్పాలు, లేదా అపరాజిత పూలతో ఇలాంటి ప్రయోగాలు సోషల్ మీడియాలో […]
నాన్ వెజ్ ప్రియులు చికెన్, ఫిష్ మాత్రమే కాదు మటన్ ను కూడా ఎక్కువగా తింటారు.. నాన్ వెజ్ తినే వారికి వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కొందరు వారానికి మూడు నుండి నాలుగు సార్లు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు.. మటన్ ను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. రెడ్ మీట్ ను వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.. మటన్ ను ఎక్కువగా తినడం […]
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.. సినిమా విడుదల మాత్రం వాయిదా పడుతూనే ఉంది..డిసెంబర్ 22న రిలీజ్ చేస్తారని ఇటీవల కన్ఫర్మేషన్ ఇచ్చింది చిత్రయూనిట్.. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా ఈ సినిమాను తెరకేక్కిస్తున్నారు.. ఇక సలార్ పార్ట్ 1 ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ చేస్తారని […]
ఈరోజుల్లో అందరు ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు.. బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గలేరు.. బరువు తగ్గే సమయంలో కంట్రోల్ చేసుకుంటే చాలు త్వరగా బరువు తగ్గవచ్చు. కొందరు బరువు తగ్గాలని ఆహారాన్ని తినడం మానేస్తే ఇంకా బరువు పెరుగుతారని కొన్ని అధ్యాయనాలు తెలుపుతున్నాయి.. డైట్ అంటే సరైన ఆహారాన్ని సరైన సమయంలో, సరైన మోతాదులో ఎంచుకోవడం. చాలా మంది చేసే సాధారణ తప్పులలో ఒకటి అల్పాహారం మానేయడం. అల్పాహారం చాలా అవసరం. రోజంతా చురుకుగా ఉండాలంటే […]
మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ లకు మంచి డిమాండ్ ఉంది.. ఒక్కో ఫోన్ ఒక్కో అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉంటున్నాయి.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోల్డబుల్ మొబైల్స్ ను కంపెనీలు విడుదల చేస్తున్నాయి.. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఈ ఫోన్ బెండబుల్ ఫోన్.. ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది.. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం… […]
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతుంది.. ఈ వారం నామినేషన్స్ వాడి వేడిగా సాగుతున్నాయి..గత వారం శివాజీ, రతిక, గౌతమ్, యావర్, భోలే నామినేట్ అయ్యారు. యావర్, భోలే డేంజర్ జోన్లోకి వచ్చారు. తక్కువ ఓట్లు తెచ్చుకున్న భోలే ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ రతికాకు హితబోధ చేస్తుంటాడు.. ఎప్పుడూ లేట్ గా మొదలు పెట్టే అమ్మడుకు ఈసారి బిగ్ బాస్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు.. […]
హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో అమ్మడు బిజీగా ఉంది.. ఈ క్రమంలో బుల్లితెర డ్యాన్స్ షో ఢీ లో సందడి చేసింది.. మంగళవారం టీమ్ పాయల్ రాజ్ పుత్, డైరక్టర్ అజయ్ భూపతి గెస్ట్ లుగా వచ్చారు. ఇక వీళ్లతో హైపర్ ఆది చేసిన హడావుడి మాములుగా లేదు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నిన్న కాస్త తగ్గిన ధరలు ఈరోజు ఇంకాస్త కిందకు దిగి వచ్చాయి.. కార్తీక మాసల్లో వరుసగా బంగారం ధరలు తగ్గడం మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 60, 490 గా నమోదు కాగా.. […]