‘Pig butchering’ scams: పిగ్ బచ్చరింగ్ స్కామ్ ఎలా జరుగుతుంది? స్కామ్ నుంచి ఎలా రక్షించుకోవాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు ఈజీగా డబ్బులను దోచుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో ఎన్నో రకాల స్కామ్ లు వెలుగులోకి వస్తున్నాయి.. అలా వచ్చిందే పిగ్ బచ్చరింగ్ స్కామ్.. నకిలీ జాబ్ ఆఫర్ స్కామ్ లు, నకిలీ క్రిప్టో పెట్టుబడులు, అధిక పెట్టుబడి స్కీమ్ ల వంటి వాటిని అమలు చేయబడిన వివిధ స్కామ్ లకు విస్తృత పదం. భారత్ లో పిగ్ బట్చరింగ్ స్కామ్ లో పదివేల కోట్ల వరకు మోసాలు జరిగాయి.. ఫేక్ జాబ్ ఆఫర్ స్కామ్ లు, స్కామ్మీ హై రిటర్న్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ లు , క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ మెంట్లు వంటి జరుగుతున్నాయి.. ఈ స్కామ్ ఎలా జరుగుతుంది.. స్కామ్ తో ఎలా మోసాలు జరుగుతాయి? స్కామ్ నుంచి ఎలా రక్షించుకోవాలి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫేక్ ప్రొఫైల్ ద్వారా జనాలతో ముందుగా పరిచయాన్ని పెంచుకుంటారు.. వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు.. మాటలు కలిపి ప్రేమలు వలక పోస్తారు.. వాళ్లు అనుకున్న పని అవ్వగానే అడ్రెస్ లేకుండా పోతారు.. ఈ స్కామ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది. నిజానికి ఈ స్కామ్ చేసే వ్యక్తి కూడా మరొకరి చేతిలో మోసం పోవడం. చాలామంది స్కామీ కంపెనీలనుంచి ఫేక్ ఉద్యోగ ఆఫర్లు పొంది విదేశాలకు వెళతారు. వారు అక్కడ బందీలుగా ఉండి నకిలీ ఫేక్ ఫ్రొఫైల్ లతో ఇతరులను నమ్మించి ఇలాగే డబ్బులను కొట్టేస్తారని నితిన్ కామత్ తెలిపారు..
Also Read
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
- Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఈ స్కామ్ నుంచి ఎలా రక్షించుకోవాలి?
వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఫేస్ బుక్ మొదలగు సోషల్ మీడియా యాప్ లలో ఎప్పుడూ తెలియని మెసేజ్ లకు రిప్లై ఇవ్వకూడదు..
కొత్త యాప్ లను డౌన్ లోడ్ చేసుకోమని లేదా లింక్ లను ఓపెన్ చేయాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. అవి మిమ్మల్ని రెడ్ జోన్ పడేయొచ్చు.
ఈ స్కామ్ లలో నేరగాళ్ళు మీ ఫీలింగ్స్ ను క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తారు.. అస్సలు స్పందించకండి..
ఏవైనా సందేహాలుంటే మీ సమీప పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయడం, లాయర్ల సలహాలు తీసుకోవడం గానీ చేయాలి.
ఎవరైనా ఉద్యోగం లేదా తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అని హామీ ఇస్తే అది తప్పనిసరిగా స్కామ్ కు సంబంధించిన మేసేజ్ గానే గుర్తించాలి..
ఇక మీ ఆధార్ కార్డు, పాన్, పాస్ పోర్ట్ గురించి ఏదైనా వివరాలను అడిగితే అస్సలు చెప్పకండి.. ఒకవేళ చెబితే మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది.. ఇంకేదైనా డౌట్ ఉంటే సైబర్ పోలీసులను ఆశ్రయించడం మంచిది.. బీ కేర్ ఫుల్ మిత్రమా..
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!