దీపావళికి పండుగకి సినిమాల నుంచి అప్డేట్స్ వస్తుంటాయి.. ఈ దీపావళికి కూడా అదిరిపోయే అప్డేట్స్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఇక ఈ దీపావళికి మృణాల్, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’సినిమా నుంచి కూడా దీపావళి సర్ ప్రైజ్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. సంక్రాంతికి విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి హ్యాపీ దివాళీ అంటూ ఒక ఫోటో షేర్ చేశారు. ఆ పిక్ లో విజయ్, మృణాల్ తో […]
బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియా ఉంది.. ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియా మీ జీవితాన్ని మార్చేయవచ్చు.. ఈ బిజినెస్ ఏంటో కాదు టెంట్ హౌస్..ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వాలు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాయి. దీంతో ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు.. మార్కెట్ లో పేరు పాపులర్ అయ్యే కొద్ది లాభాలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ బిజినెస్ గురించి ఇప్పుడే వివరంగా తెలుసుకుందాం.. వేడుకలు, […]
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్మీకి సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. బీటెక్ చదువుతోపాటుగా ఆర్మీలో లెఫ్టినెంట్ కొలువు సొంతం చేసుకునే అవకాశం దక్కించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం..2024 జులైలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 51వ బ్యాచ్ ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. […]
బిగ్ బాస్ లో ఎలిమినేట్ అవ్వక ముందే ఈ వారం ఎవరు బయటకు వెళ్తున్నారో ముందే తెలిసిపోతుంది.. గత వారం తేజ ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం భోలే షావలి ఎలిమినేట్ అవుతారని ముందే వార్తలు వినిపిస్తున్నాయి.. బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాలు ఉన్న భోలే షావలి ఈ షో కోసం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది. భోలే షావళి చివరివరకు ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేశారు. యావర్, రతికా […]
కుల, మత బేధం లేకుండా, చిన్నా, పెద్దా అని వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జరుపుకొనే పండుగ దీపావళి.. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పండగను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.. టపాసులు ఈ పండుగకు ప్రత్యేకంగా నిలిస్తే.. మిఠాయిలకు కూడా దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది.. బంధువులకు ఆత్మీయులకు స్వీట్స్ ను తినిపించి తియ్యని వేడుకను చేసుకుంటారు.. ఈ పండుగలను క్యాష్ చేసుకోవడం కోసం కొందరు కేటుగాళ్ళు తెగ ప్రయత్నాలు చేస్తారు.. స్వీట్లకు డిమాండ్ […]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.. తాజాగా రజినీ నటిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లాల్ […]
టాలివుడ్ లోని ప్రముఖ సినీ తారలు ప్రతి పండగను గొప్పగా చేసుకుంటారు.. మొన్న దసరా.. నేడు దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి.. తెలుగు స్టార్ హీరోలు, తమ కుటుంబ సభ్యులతో దీపావళిని గ్రాండ్ గా జరుపుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. కొందరు సెలబ్రిటీలైతే మరింతమందిని పిలిచి గ్రాండ్ పార్టీలా చేసుకుంటున్నారు.. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి పార్టీని […]
టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికి తెలుసు.. మహేష్ కూతురు సితార సినిమాల్లోకి రాకముందే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. మరోవైపు స్టార్ హీరోయిన్ల మాదిరిగా సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.. తన గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఎప్పుడూ ఏ పండగ వచ్చినా పద్దతిగా రెడీ అవుతుంది.. అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అవి […]
బాలీవుడ్ హాట్ బ్యూటి అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది.. లైగర్ తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిందీ ముద్దుగుమ్మ. విజయ్ దేవర కొండ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తెలుగులో ఒక సినిమాకే పరిమితమైంది అనన్య. ఏదేమైనా బాలీవుడ్‌లో బిజీగా ఉన్న యువ నటీమణులలో అనన్య ఒకరు. ఇప్పుడు ఈ అమ్మడు […]
టాలివుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఏజ్ తో పాటుగా అందాన్ని తింటుందేమో అన్నట్లు రోజు రోజుకు అందంగా మారుతుంది..ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అదే జోరుతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.. ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది.. చేతిలో సినిమాలు ఉన్నా సోషల్ […]