మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితం.. అందుకే ఆయన భక్తులు ఈరోజు ఆయనకు పంచ పరమాన్నాలతో పూజలు చేస్తారు.. నవగ్రహాల్లో అంగారకుడు అధిపతి ఆయన వల్ల కలిగే భాధల నుంచి విముక్తి పొందాలనుకొనేవారు హనుమంతుడును పూజించాలి.. అప్పుడే మనకు అన్ని రకాల భాధలు పూర్తిగా తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు.. మంగళవారం ఎలా ఆంజనేయ స్వామిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మంగళవారం 5 గంటలకు లేచి నదీ స్నానం లేదా ఇంట్లోనే శుభ్రంగా స్నానం చెయ్యాలి.. ఆ తర్వాత […]
ప్రముఖ మొబైల్ బ్రాండ్ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు యూత్ ను ఆకట్టుకోనేలా అదిరిపోయే ఫీచర్స్ తో మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. తాజాగా మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది.. కొత్త ఒప్పో ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్షిటీ 6020 ఎస్ఓసీతో 12జీబీ ర్యామ్ 512 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో రన్ అవుతుంది. అలాగే ఒప్పో ఏ2 ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఎల్‌టీపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను […]
బాలీవుడ్ సీనియర్ బ్యూటి మలైక అరోరా గురించి పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటో లతో హీటేక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు ఈ అమ్మడి ఫొటోస్ యువతను ఆకట్టుకుంటూనే ఉంటాయి.. తాజాగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో వెరైటీ డ్రెస్సులో న్యూ స్టిల్స్ ను వదిలింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా […]
బిజినెస్ చెయ్యాలనే కోరికలు అందరికీ వస్తాయి.. కానీ కొంతమంది మాత్రమే దాన్ని మొదలు పెట్టి చూపిస్తారు.. ఒకప్పటిలా ఒకే బిజినెస్‌ను ఏళ్లపాటు చేసే వారి సంఖ్య తగ్గుతోంది. షార్ట్ అండ్ స్వీట్‌గా కొన్ని నెలలు మాత్రమే వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరుగుతోంది.. సీజన్ కు తగ్గట్లు బిజినెస్ లు కూడా మారుతూ ఉంటాయి.. మూడు నెలల వరకు వ్యాపారాన్ని చేయడం ఆ తర్వాత మరో వ్యాపారాన్ని ప్రారంభించడం ఇప్పుడు ఒక ట్రెండ్.. చలికాలంలో […]
మనం ఎక్కువగా తీసుకొనే ఆకు కూరల్లో పొన్నగంటి కూర ఒకటి.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు వీటిలో దొరుకుతాయి.. ఈ ఆకు నీరు పారే ప్రాంతాల్లో ఏడాది పొడవునా లభిస్తుంది.. ఈ ఆకుకూర విరివిగా పెరుగుతుంది. దీనితో పప్పు, పచ్చడి, కూర వంటి వాటిని తయారు చేసి తీసుకుంటారు. పొన్నగంటి కూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మన […]
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా వాహనాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. యూత్ కు నచ్చే విధంగా కొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా మరో కొత్త బైక్ ను అదిరిపోయే ఫీచర్స్ తో లాంచ్ చేసింది.. హోండా సీబీ1000 హార్నెట్ పేరుతో తీసుకురానున్న ఈ బైక్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించనున్నారు. ఇటీవల జరిగిన 2023 ఈఐసీఎంఏ ఈవెంట్‌లో ఈ కొత్త బైక్‌ను లాంచ్ చేశారు.. ఈ కొత్త బైక్ ఫీచర్స్ […]
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో భారీగా సినిమాలు విడుదల కాబోతున్నాయి..కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే ఆ తర్వాత నెల రోజులకు ఓటీటీలోకి వచ్చిన మూవీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. ఈ వారం విడుదల అవుతున్న సినిమాల గురించి చూస్తే ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో థియేటర్స్ లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ వారం లియో ఓటీటీలో […]
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన ద్వారా మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నారు అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం… ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి […]
Health Tips: ఈ సీజన్ లో దొరికే వాటిలో ఉసిరికాయలు కూడా ఒకటి.. రుచికి పుల్లగా, వగరుగా ఉన్నా కూడా వీటిని ఎక్కువగా తినడానికి ఇష్ట పడతారు.. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిని ఆరోగ్యానికి నిధిగా భావిస్తారు..
సజ్జ పంటను కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.. సజ్జను గింజల కోసం మాత్రమే కాదు.. పశువులకు మేతగా కూడా వేస్తున్నారు..ఈ పంట అన్నీ ఉష్ణోగ్రతలను తట్టుకోనేపంట, అంతేకాదు తక్కువ ఖర్చులో పండించవచ్చు.. సజ్జ పంట వర్షాధార ప్రాంతాలలో, ఉష్ణ ప్రదేశాలలో భూసారం తక్కువగా ఉన్న భూముల్లో, నీటి నిల్వ శక్తిని తక్కువగా కలిగి ఉన్న భూముల్లో కూడా సాగు చేయటానికి అనుకూలంగా ఉంటుంది.. ఆహార దాన్యపు పంటగా ఎక్కువగా పండిస్తున్నారు.. సజ్జ మొక్కకి భూమిలో […]