WhatsApp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. గ్రూప్ కాల్స్ లో కనెక్ట్ అవ్వడానికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చిన ఘనత వాట్సాప్‌ది. మరీ ముఖ్యంగా యువత అభిరుచికి అనుగుణంగా ఫీచర్స్‌ను అందిస్తోంది.. అందుకే రోజు రోజుకు వాట్సాప్ వాడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది..
తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈసారి గ్రూప్ కాల్స్ కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. గ్రూప్ కాల్స్‌లో వాయిస్ ఛాట్స్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రారంభించింది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్ యూజర్లకు ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది వాట్సాప్.. ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటి.. ఎలా దీన్ని ఎనెబుల్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
గ్రూప్‌లోని సభ్యులందరికీ నోటిఫికేషన్‌తో పాటు రింగ్‌టోన్ వస్తుంది. ఏదైనా అర్జెంట్ పనిలో ఉన్నా, మీటింగ్‌లో ఉన్నా గ్రూప్ కాల్ వస్తే డిస్బర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.. గ్రూప్ లో కాల్ వస్తే ఎటువంటి డిస్టబెన్స్ రాదు.. సైలెంట్ నోటిఫికేషన్ మాత్రమే వస్తుంది.. వారు కాల్ ముగిసేలోపు ఎప్పుడైనా జాయిన్ కావొచ్చు. ఈ కొత్త ఫీచర్ సహాయంతో కేవలం 60 నిమిషాలు మాత్రమే మాట్లాడొచ్చు. ఆ తర్వాత దానంతటదే కాల్ కట్ అవుతుంది. కాల్‌లో జాయిన్ అయిన వారు మాత్రమే వాయిస్ ఛాట్‌ను వినొచ్చు.. అలాగే వారి ప్రొఫైల్ ను కూడా చూడొచ్చు..
ఇకపోతే ఈ వాయిస్ చాట్‌ల్లోనూ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను తీసుకొచ్చారు. దీంతో సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. ఇక గ్రూప్ చాట్‌లో పైన రైట్‌సైడ్ కనిపించే వేవ్‌ఫార్మ్ ఐకాన్‌పై క్లిక్ చేసి వాయిస్ చాట్ ప్రారంభించవచ్చు.. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ను 33 పైబడి సభ్యులున్న గ్రూపులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.. త్వరలోనే చిన్న గ్రూప్ లు ఉన్న వారికి కూడా అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు వాట్సాప్ టెక్నీకల్ టీమ్ చెబుతున్నారు..
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!