మూవీ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో ఏకంగా 24 సినిమాలు సందడి చేయబోతున్నాయి.. ఇక ఈ శుక్రవారం ‘ఆదికేశవ’, ‘కోటబొమ్మాళి పీఎస్’, ‘ధృవనక్షత్రం’ లాంటి మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం దాదాపు 24 సినిమాలుమరియు వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి.. ఆ సినిమాలు ఏవో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. నెట్‌ఫ్లిక్స్.. స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (ఇంగ్లీష్ సినిమా) – […]
డీప్ ఫేక్.. ఈ మధ్య ఎక్కువగా ఈ మాట వినిపిస్తుంది.. రష్మిక మందన్న వీడియో బయటపడటంతో ఈ డీప్ ఫేస్అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఇలాంటి వీడియోలను రూపొందిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. అయితే కొన్ని గుర్తుల కారణంగా ఈ ఫేక్ వీడియోలను గుర్తించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. డీప్ ఫేక్ వీడియోల్లో […]
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. రెనో 11 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్‌లను తీసుకురానున్నారు. ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో వేరియంట్స్‌లో రెండు ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్‌ఓసీ చిప్‌సెట్ ప్రాసెస్‌ను అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లూరైట్ బ్లూ, టర్క్యౌజ్, ఒబ్సిడియాన్ బ్లాక్ కలర్స్‌లో తీసుకురానున్నారు.. ఈ ఫోన్ల […]
క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోటీల్లో టీమ్ ఇండియా ఓటమిని చవి చూసింది.. ఈ విషయాన్ని చాలా మందికి మింగుడు పడటం లేదు.. ప్రపంచ టోర్నీలో అన్ని మ్యాచ్ లలో భారత జట్టు బాగా ఆడినప్పటికీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది.. మ్యాచ్ ఓడిన తర్వాత టీమ్ అందరు ఎమోషనల్ అయ్యారు.. కోహ్లీ బాధపడుతుంటే అతని భార్య అనుష్క శర్మ అతన్ని ఓదారుస్తూ ధైర్యం చెబుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఊహించిన విధంగానే ఈ వారం ఎలిమినేషన్ ను ఎత్తేశారు.. ప్రీ ఎవిక్షన్ పాస్ కారణంగా ఈ వారం ఎలిమినేషన్ లేదని నాగ్ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వారం నామినేషన్‌లో అర్జున్, శోభాశెట్టి, అమర్, యావర్, రతిక, అశ్విని, గౌతమ్ ఉన్నారు. ఇందులో అంతా సేవ్ అయ్యారు. చివరికి అశ్విని, గౌతమ్ మిగిలారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అనేది నిర్ణయించే సమయం వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎలిమినేషన్ […]
ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. విశాఖ లోని ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 40కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.. ఆదివారం రాత్రి 11:30 గంటలు దాటిన తర్వాత జీరో నెంబర్ జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి.. ఈ ప్రమాద సమయంలో మనుషులు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.. మత్స్యకారులు తమ బోట్లు […]
పసిడి ప్రియులకు భారీ ఊరట.. ఈరోజు కూడా ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. నిన్నటి ధరలే మార్కెట్ లో కొనసాగుతున్నాయి.. వరుసగా రెండు రోజులూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. ఆదివారం దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో మార్పులు కనిపించకపోగా, సోమవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు.. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడిచాయి.. ఈరోజు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా […]
సాధారణంగా చాలా మందికి టీ, కాఫీ అలవాటు ఉంటుంది.. ఇక చలికాలంలో పొద్దున్నే ఒక చుక్క వేడిగా తాగాలని అనుకుంటారు.. చలి కాలంలో రోగాలు త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. దీని కారణంగా త్వరగా బ్యాక్టీరియా ఎటాక్ చేస్తూ ఉంటుంది. అందుకే చలి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. అంతే కాకుండా సూర్యుని వేడి కూడా తక్కువగా ఉంటుంది.. అందుకే […]
కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చెయ్యడం వల్ల ముక్తి తో పాటుగా అనేక లాభాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.. నెల రోజులు కార్తీక స్నానాలు చేయడం వలన మనలో బద్దకం పోతుంది. సాధారణంగా స్నానం చేయడం వలన మనం శుభ్రంగా ఉంటాము. అయితే మనం స్నానం చేసే సమయం, విధానం వలన కూడా ప్రత్యేకత అనేది ఉంటుందని చెబుతున్నారు.. కార్తీక మాసంలో చేసే స్నానాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అయితే బ్రహ్మ ముహూర్తంలో కాలువలు, […]
బిగ్ బాస్ లో వారాంతరం వస్తే ఫన్ డబుల్ ఉంటుంది.. నాగార్జున రావడం ఒక ఎత్తయితే.. ఆదివారం అయితే సెలెబ్రేటీలు వస్తారు.. వాళ్లు చేసే సందడి మాములుగా ఉండదు.. నాగార్జున ప్రతి సండే ఇంటి సభ్యులతో సరదాగా కొన్ని గేమ్స్ ఆడిస్తారు.. అలాగే చివరకు ఎలిమినేషన్ టెన్షన్ పెట్టేస్తారు. ఇప్పటివరకు పది వారాలు ఎలినిమినేషన్స్ జరగ్గా.. లేటేస్ట్ సమాచారం ప్రకారం 11వ ఎలిమినేషన్ లేదని తెలుస్తోంది. ఈవారం అశ్విని, రతిక, శోభాశెట్టి డేంజర్ జోన్లో ఉండగా.. అందరికంటే […]