Oppo Reno 11: ఒప్పో నుంచి మరో స్మార్ట్ వచ్చేస్తోంది.. సూపర్ ఫీచర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. రెనో 11 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్‌లను తీసుకురానున్నారు. ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో వేరియంట్స్‌లో రెండు ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్‌ఓసీ చిప్‌సెట్ ప్రాసెస్‌ను అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లూరైట్ బ్లూ, టర్క్యౌజ్, ఒబ్సిడియాన్ బ్లాక్ కలర్స్‌లో తీసుకురానున్నారు.. ఈ ఫోన్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం..
సెల్ఫీ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఎందుకంటే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఎస్ఎల్ఆర్ పొర్ట్రైట్ లెన్స్ కెమెరా, 32-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ 47 ఎంఎం ఫోకల్ లెంత్ సెన్సర్‌ను ఇవ్వనున్నారు.. 4700 ఎమ్‌ఏహెచ్ సూపర్ వూక్ ఛార్జింగ్‌ను అందిచంనున్నారు. యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్ను అందించనున్నారు. అంతేకాదు ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇవ్వనున్నారని సమాచారం..
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
నవంబర్ 23 వ తేదీన చైనా మార్కెట్లో ఈ ఫోన్ ను లాంచ్ చేయనున్నారు. ఇక ఈ ఫోన్‌లో 6.81 ఇంచెస్ తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు సమాచారం. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ ఉండబోతుందని తెలుస్తుంది.. గతంలో వచ్చిన ఫోన్ల తో పోలిస్తే ఇప్పుడు వచ్చిన ఫోన్ల కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుందని కంపెనీ ప్రతి నిధులు చెబుతున్నారు.. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!