ప్రముఖ మలయాళ నటుడు వినోద్ థామస్ అనుమానస్పదంగా మృతి చెందారు.. ఈ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. కేరలోని కొట్టాయం పంపాడి సమీపంలోని ఓ హోటల్‌లో పార్క్ చేసిన వాహనంలో శవమై కనిపించడం సంచలనం రేపింది. హోటల్ యాజమాన్యం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినా వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అతని మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.. ఆయన మృతదేహన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఇకపోతే వినోద్ థామస్ కనిపించిన […]
మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో గత 10 రోజుల్లో 1,179 గ్రాముల బంగారాన్ని మంగళూరు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం బంగారం విలువ రూ.70,02,568.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళూరు కస్టమ్స్ అధికారుల ప్రొఫైలింగ్ ఆధారంగా, నవంబర్ 9 నుండి 13 మధ్య ఇండిగో ఫ్లైట్ 6E1163 మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX814 ద్వారా దుబాయ్ నుండి మంగళూరుకు వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులను అడ్డుకున్నారు. వారి లగేజీని స్కానింగ్ చేసి, ఓపెన్ […]
షుగర్, బీపి వంటి దీర్ఘకాళిక రోగాలు ఒక్కసారి వస్తే మనల్ని వదిలి పెట్టవు.. ఇక జీవితాంతం వాటిని కంట్రోల్ చేసుకుంటూనే ఉండాలి.. షుగర్ వస్తే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది.. షుగర్ ను తినడమే పూర్తిగా మానెయ్యాల్సి ఉంటుంది.. చక్కెర తినకపోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని అనుకుంటారు. కానీ జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేయడం మూలంగా ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా తినడం, త్రాగడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రై […]
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్‌డీఓ లో 51 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.. ఈ మేరకు 51 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల వివరాలు.. మొత్తం ఖాళీలు..51 సైంటిస్ట్ (ఎఫ్)-02, సైంటిస్ట్ (ఈ)-14, సైంటిస్ట్ (డి)-08, సైంటిస్ట్ (సీ)-27 నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్, సివిల్ […]
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ గాద్వి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.. ఆదివారం రోజు మార్నింగ్ వాక్ చేస్తుండగా గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు.. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.. సంజయ్ గాద్వి ఆదివారం రోజు ఉదయం లోకండ్ వాలా బ్యాక్ రోడ్ లో మార్నింగ్ వాక్ చేస్తూ గుండెనొప్పికి గురయ్యారు. వేగంగా ఆయన్ని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజయ్ మరణించారు.. ఆయన అంత్యక్రియలను సాయంత్రం జరగనున్నట్లు తెలుస్తోంది. […]
ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోవడం లేదని చాలా మంది బిజినెస్ లు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ముఖ్యంగా కొత్త పద్ధతులతో పంటలను పండిస్తూ అధిక లాభాలను పొందుతున్న వారు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. ఎటువంటి రిస్క్ లేకుండా ఉండే బిజినెస్ ని మీరు ఎంచుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా లక్షల్లో లాభాలు వస్తాయి. చందనం కి ఉన్న డిమాండ్ ఇంతా అంతా కాదు. చందనం తో లక్షల్లో ఆదాయాన్ని మనం సంపాదించుకోవచ్చు చందనంతో ఎన్నో రకాల […]
చాలా మందికి పవర్ తక్కువగా వాడిన కూడా ఎక్కువ బిల్ వస్తుందని తెగ ఫీల్ అవుతుంటారు.. మేము తక్కువగా వాడిన ఇంత బిల్ వేశారేంటి అంటూ అధికారులతో గొడవలకు దిగుతున్న సందర్భాలను అనేకం చూసాము.. నిజానికి కరెంట్ బిల్ ఎక్కువగా రావడానికి మీరు తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులే కారణం. వీటిని గమనించి సరిచేసుకుంటే ఆటోమేటిక్‌గా కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది. అయితే అలాంటి పొరపాట్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. రూమ్ లలో మనుషులు […]
వేలూరు జిల్లాలో ఇద్దరు ఎస్సీ వ్యక్తులపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. నవంబరు 14న సతుమదురై రైల్వే గేటు దగ్గర కొద్దిసేపు ఆగుతుండగా ద్విచక్రవాహనాన్ని వేగవంతం చేయడంతో కనియంబాడికి చెందిన తులసీరామన్ కుమారుడు దివాకర్ (26)ను ఇద్దరు వ్యక్తులు అసభ్యపదజాలంతో దూషించిన సంఘటన జరిగింది..బైక్ వెనుక ఉన్న వ్యక్తులు అతడిని అసభ్యపదజాలంతో దూషించారు. వారిని అనుసరించిన దివాకర్ మాటల దూషణపై వివరణ కోరారు. వాగ్వాదం జరగడంతో ఇద్దరు వ్యక్తులు మరో […]
బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఒకరు ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు.. నకిలీ మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కల్తీ మద్యం తాగి సీతామర్హిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పక్కా సమాచారం మేరకు శుక్రవారం, శనివారాల్లో రాత్రి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వారు ఆసుపత్రికి వచ్చే సమయానికి, అవదేశ్ కుమార్‌గా గుర్తించబడిన ఒక వ్యక్తి […]
బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే.. హౌస్ మేట్స్ లో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది.. ఇక నిన్న శనివారం కూడా నాగ్ అందరిని ఎంటర్టైన్ చెయ్యడంతో పాటుగా.. అందరికీ క్లాస్ పీకాడు.. ముందుగా హౌస్ పెద్ద దిక్కు అయిన శివన్నకు నాగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఎలిమినేషన్ చూస్తే ఈ వారం ఎవరు మూటాముళ్లె సర్దుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అందులోనూ బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టడం.. అది యావర్ గెల్చుకోవడంతో […]