Bigg Boss 7 Telugu: బిగ్బాస్ స్టేజ్ పై హీరో శ్రీకాంత్ సందడి.. అమర్ ను సపోర్ట్ చేస్తూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ లో వారాంతరం వస్తే ఫన్ డబుల్ ఉంటుంది.. నాగార్జున రావడం ఒక ఎత్తయితే.. ఆదివారం అయితే సెలెబ్రేటీలు వస్తారు.. వాళ్లు చేసే సందడి మాములుగా ఉండదు.. నాగార్జున ప్రతి సండే ఇంటి సభ్యులతో సరదాగా కొన్ని గేమ్స్ ఆడిస్తారు.. అలాగే చివరకు ఎలిమినేషన్ టెన్షన్ పెట్టేస్తారు. ఇప్పటివరకు పది వారాలు ఎలినిమినేషన్స్ జరగ్గా.. లేటేస్ట్ సమాచారం ప్రకారం 11వ ఎలిమినేషన్ లేదని తెలుస్తోంది. ఈవారం అశ్విని, రతిక, శోభాశెట్టి డేంజర్ జోన్లో ఉండగా.. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చింది శోభా.. ఆమెను సేవ్ చెయ్యాలనే ఎలిమినేషన్ తీసేసారని వార్తలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇకపోతే తాజాగా ఈరోజు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.. బిగ్బాస్ స్టేజ్ పై ‘కోట బొమ్మాళి పీఎస్’ మూవీ టీమ్ సందడి చేసింది. తమ ప్రమోషన్ కోసం సీనియర్ హీరో శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ వచ్చారు. ముఖ్యంగా శ్రీకాంత్ తన స్నేహితుడు శివాజీనీ ఓ ఆటాడుకున్నాడు. అలాగే హౌస్మేట్స్ ఒక్కొక్కరి గురించి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ఇచ్చాడు… లింగ్ లింగ్ లింగిడీ పాటకు హీరోయిన్, హీరో ఇద్దరు స్టేజ్ పై డ్యాన్స్ చేశారు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్బాస్ హౌస్లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఆ తర్వాత శ్రీకాంత్ మాట్లాడుతూ.. శివాజీకి అయితే బెస్ట్ ఫ్రెండ్ అంటూ కోట బొమ్మళి టీంను పరిచయం చేశాడు. ఆ తర్వాత శ్రీకాంత్ మాట్లాడుతూ.. వెనక కూర్చున్న శివాజీని పక్కకి రా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. ఎలా ఉన్నావ్ రా బాబు ఇన్ని రోజులు అంటూ కామెడీ చేశాడు. గేమ్ మాత్రం సూపర్ ఆడుతున్నావ్ అంటూ పొగడ్తలు కురిపించాడు.. ఇక అమర్ తో..నీ జీవితంలో లక్ లేదని అనుకుంటున్నావ్.. కానీ ప్రయత్నించి చూడు లక్ ఆటోమేటిక్ గా వస్తుంది అంటూ మోటివేట్ చేశాడు.. ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పాడు శ్రీకాంత్.. మొత్తానికి ప్రోమో సరదాగా సాగింది.. ఎపిసోడ్ ఎంత ఫన్ గా ఉంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..