వేసవి కాలంలో ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురి కాకుండా కీర దోసను ఎక్కువగా తీసుకుంటారు.. అయితే సమ్మర్ లో మాత్రమే కాదు వింటర్ లో తీసుకున్నా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. చలి కాలంలో కీర దోసను తీసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుస్తుందాం.. చలికాలంలో కీర దోసకాయను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. *. చలికాలంలో మనం చల్లదనానికి ఎక్కువ నీరు తాగలేము ఇలాంటి సమయంలో కీర దోసకాయను తినవచ్చు ఎందుకంటే […]
ప్రముఖ ఇంస్టాంట్ మెసేజింగ్ యాప్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని కల్పించేందుకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా మరో సూపర్ ఫీచర్ ను అందిస్తుంది.. ‘స్టేటస్ అప్‌డేట్స్ ఫిల్టర్’ పేరుతో ఒక యూజ్‌ఫుల్ ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది.. యూజర్లు స్టేటస్ అప్‌డేట్లను ఫిల్టర్ చేసుకోవచ్చు. అంతేకాదు వెర్టికల్ లిస్ట్‌లో స్టేటస్ అప్‌డేట్లను చూసుకోవచ్చు.. వాట్సాప్ బీటా 2.23.25.3 వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న కొంతమంది యూజర్లకు […]
యంగ్ బ్యూటీ ఇస్మార్ట్ పోరి నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చేసింది తక్కువ సినిమాలు అయినా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో కుర్రాళ్లను రెచ్చ గొడుతుంది.. తాజాగా టైట్ డ్రెస్సులో ఉప్పొంగే ఎద అందాలతో […]
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ రేంజ్ ను పుష్ప సినిమా పూర్తిగా మార్చివేసింది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. దర్శకుడు సుకుమార్ పీరియాడిక్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందించాడు. పుష్ప ప్రకటన సమయంలో పాన్ ఇండియా ఆలోచన లేదు.. షూటింగ్ మొదలయ్యాక రెండు భాగాలుగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనుకున్నట్లుగానే అన్ని ఏరియాల్లో భారీ హిట్ ను అందుకుంది.. ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్లకు పైగా వసూల్ చేసింది.. ప్రస్తుతం […]
టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతుంది.. కొత్త కొత్త పరికరాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.. వంటలను చిటికెలో తయారు చేసే కొన్ని పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి.. అందులో మైక్రో ఒవేన్ కూడా ఒకటి.. దీన్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడానికి వీలుండదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. చక్కగా టెక్నాలజీ మరింత వృద్ధి చెందుతున్న తరుణంలో జపనీయులు సరికొత్త మైక్రో ఓవెన్‌ను తయారు చేశారు. దానిని చూస్తే మైక్రో ఓవెన్ అని అస్సలు అనుకోరు.. ప్రస్తుతం అంతా పోర్టబుల్ […]
పెళ్లి వేడుకల్లో గొడవలు జరగడం కామన్.. కొన్నిసార్లు చిన్నగా మొదలైన గొడవలు సైతం రక్తపాతాన్ని సృష్టించిన ఘటనలు కొన్ని ఉంటాయి.. తాజాగా యూపీలో ఓ పెళ్లి వేడుకలో రసగుల్లా కోసం దారుణమైన గొడవ జరిగింది..విందులో ఈ స్వీట్ వడ్డించలేదని అతిథులు నానాహంగామా చేశారు. చినిగి చినిగి చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థితికి వచ్చారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి… ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆదివారం […]
చలికాలంలో వచ్చేసింది.. రోజు రోజుకు వేడి తగ్గిపోతుంది.. చలిపులి వణికిస్తుంది.చలికాలంలో అనారోగ్య సమస్యలు, ఇన్పెక్షన్ లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి.. చలినుండి రక్షణ పొందడానికి టీ, కాపీలను తాగుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని తాగడం వల్ల చలి నుండి ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.. ఈ […]
బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో గురించి అందరికీ తెలుసు.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. గతంలో లాగా ఎఫైర్ లు, వల్గరిటీ లేకుండా ఉండటంతో ఈ సీజన్ పై జనాలు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది.. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన వారంతా ఇంటర్వ్యూ లు ఇస్తూ హౌస్ లో జరిగే వాటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.. తాజాగా సింగర్ దామిని ఇంటర్వ్యూ లో రతిక, రాహుల్ సిప్లిగంజ్ ప్రేమ వ్యవహారం […]
అత్యంత దారుణమైన ఘటన అస్సాంలో వెలుగు చూసింది.. దీపావళి సందర్బంగా అల్లరిమూక చేసిన పనికి జంతు ప్రేమికులు తీవ్రంగా ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు.. నలుగురు అబ్బాయిలు కోడి పురీషనాళంలోకి టపాసులు చొప్పించి పేల్చడం భాధాకరం.. అలా చేస్తూ వీడియోను తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని నాగావ్ జిల్లాలో రాహా గావ్‌లో నలుగురు బాలురు కోడి ప్రైవేట్ భాగంలో చొప్పించిన బాణసంచాతో […]
బంగారం కొనాలని అనుకొనేవారికి గుడ్ న్యూస్.. స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే రూ.50 రూపాయల తగ్గింది.. 22 క్యారెట్ల బంగారంపై, 24 క్యారెట్ల బంగారంపై రూ. 50 మేర తగ్గింది. దీంతో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది.. బంగారం పెరిగితే, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు […]