Deepfake : డీప్ ఫేక్ వీడియోలను ఎలా గుర్తించాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీప్ ఫేక్.. ఈ మధ్య ఎక్కువగా ఈ మాట వినిపిస్తుంది.. రష్మిక మందన్న వీడియో బయటపడటంతో ఈ డీప్ ఫేస్అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఇలాంటి వీడియోలను రూపొందిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..
అయితే కొన్ని గుర్తుల కారణంగా ఈ ఫేక్ వీడియోలను గుర్తించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. డీప్ ఫేక్ వీడియోల్లో ఉండే మనుషుల కదలికలు అసహజంగా ఉంటాయి. సహజంగా కనురెప్పులు ఆడక పోవడం, ముఖ కవళికల్లో మార్పులు లేకపోవడం. సందర్భానికి అనుగుణంగా ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ లేకపోయినా కూడా అది ఫేక్ అని గుర్తించాలి.. ఇక వీడియోలో కనిపించే ముహాలు ఎబ్బెట్టుగా కనిపించినా సదరు వీడియో ఫేక్ వీడియో కావొచ్చు. ముక్కు, నోరు, కళ్లు అసహజంగా కనిపించినా.. అలాగే శరీర కదలికలు, ముహం కదలికలు తేడాగా కనిపించినా అది కచ్చితంగా ఫేక్ వీడియోనే..
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
ఇక చివరగా వీడియోలో వినిపిస్తున్న వాయిస్ కు లిప్ సింక్ కు అస్సలు మ్యాచ్ అవ్వకుండా ఉంటాయి.. ముఖం కదలికలు లేని వీడియోను ఫేక్ వీడియో గా నిర్దారణకు రావొచ్చు.. వీడియోలు నాణ్యత ఎక్కువగా ఉండవు. వీడియో పిక్సెల్స్ విడిపోయినట్లు మసక, మసకగా కనిపిస్తుంటుంది. అలాగే వీడియోను ఎవరు పోస్ట్ చేశారన్న విషయాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. వీడియోను పోస్ట్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఆ వీడియో రియాలా ఫేక్ అనేది చెప్పవచ్చు..
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!