భారతీయులు అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని అందుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.. ఇప్పటివరకు ఇండియా క్రికెట్ టీమ్ విజ్రుంభించింది.. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది.. ఆస్ట్రేలియా తో తలపడబోతుంది.. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ చుట్టూ భారీ బందోబస్త్ ను అధికారులు ఏర్పాటు చేశారు.. ఈ మేరకు వైన్ షాపులను కూడా బంద్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఎలాంటి మద్యం […]
శృతిహాసన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఈ ఏడాది అమ్మడుకు బాగా కలిసివచ్చింది.. సీనియర్ హీరోల సరసన జతకట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది..ఈ ఏడాదిలో ఈమె నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.. అదే జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ […]
బంగారం కొనుగోలు చెయ్యాలని భావించే వారికి ఈరోజు అధిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్ లో ఈరోజు పసిడి ధరలో ఎటువంటి మార్పు లేదు.. ఇక వెండి మాత్రం ఊరట కలిగిస్తుంది.. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,690 గా ఉంది. వెండి కిలో ధర రూ.500 మేర తగ్గి.. 76,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన […]
పుదీనా గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. వంటల్లో సువాసన పెంచడం మాత్రమే కాదు.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుది.. అందుకే దీన్ని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతారు ఇక పుదీనా ఆకులు కూడా బరువు తగ్గడంలో సహాయపడతాయి. దీని కోసం, పుదీనా ఆకుల పానీయాన్ని సిద్ధం చేయండి. ఆపై నిమ్మరసం, నల్ల మిరియాల పొడిని జోడించండి. మీరు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఈ పానీయం తాగవచ్చు. ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.. ఈ ఆకుల్లో […]
హిందువులు ఒక్కోరోజు ఒక్కో దేవుడిని పూజిస్తారు.. అదే విధంగా ఆదివారం కు కూడా సూర్యదేవుని రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు చాలా మంది సూర్య భగవానుడి భక్తులు ఆదివారం ఉపవాసం ఉంటారు.. అందుకే ఈరోజు చాలా పవిత్రంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఆదివారం ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదో? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం నిజానికి సూర్యడు అధిపతిగా ఉన్న రోజే ఆదివారం. ఇక సూర్యాష్టకం అనేది ఉంది. రెండు శ్లోకాలు అందులో తెలపబడ్డాయి. అందులో ఫస్ట్ […]
ఈరోజుల్లో జనాలకు డబ్బులు మీద పిచ్చితో కడుపు నిండా తినడం, నిద్రపోవడం అనేది టైం కు చెయ్యడం లేదు.. దాంతో నిద్రలేమి సమస్యలు రావడంతో పాటుగా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.టీవీ చూడడం లేదా ఫోన్ తో కలాక్షేపం చేయడం చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కలత నిద్ర మాత్రమే వస్తుంది. సుఖంగా నిద్రపోలేదు. అయితే హాయిగా నిద్రపోవడానికి కొన్ని మార్గాలున్నాయి. వాటిని పాటించడం ద్వారా ఎలాంటి ఆందోళనలు […]
సినీ హీరో, హీరోయిన్లు వాడే వస్తువుల పై నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు… వాళ్లు వాడే వస్తువులు ఏ బ్రాండ్ కు చెందినవి.. ఎక్కడ కొన్నారు.. ఎంత పెట్టి కొన్నారు అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఇటీవలే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.. ఇప్పుడు బాలీవుడ్ హీరో రణబీర్ ఫ్యాషన్ ఐకాన్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది.. సౌత్ లో […]
ఈ సీజన్ లో అధికంగా సాగు అవుతున్న పంటలలో క్యారెట్ కూడా ఒకటి.. శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు మెండుగా ఉంటాయి.. ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో గుణాలు కలిగి వుండటంతో మార్కెట్ మంచి డిమాండ్ ఉంది.. దుంప కూరగాయలను సాగు చేసే రైతులు ఎక్కువగా క్యారెట్ ను సాగు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రస్తుతం ఈపంట సాగుకు అనుకూలమైన సమయం. మరి రకాల ఎంపికతో పాటు అధిక దిగుబడుల కోసం సాగు పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి […]
అమ్మాయిలు అయాస్కాంతాలు అని అదేదో సినిమాలో చెప్పారు.. అదే నిజం అంటున్నారు అబ్బాయిలు.. అమ్మాయిలు అందంగా రెడీ అవ్వాలని అందరి చూపు తనవైపే ఉండాలని కోరుకుంటారు.. అందుకోసం డ్రెస్సింగ్, మేకప్ కూడా ఉండేటట్లు చూసుకుంటారు.. అబ్బాయిలు కూడా హాట్ గా ఉండే అమ్మాయిలకు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు.. మరికొంతమంది న్యాచురల్ గా ఉండే అమ్మాయిలను ఎక్కువగా లైక్ చేస్తారు.. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిల్లో ఎక్కువగా ఇష్టపడేది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అమ్మాయిల నడుము అంటే అబ్బాయిలకు చాలా […]
డెన్మార్క్ యొక్క ఉత్తర ప్రాంతాలలో ఉత్తర మరియు బాల్టిక్ సముద్రాలు కలిసే ప్రదేశం. రెండు నీటి వనరుల మధ్య ఉష్ణోగ్రత, సాంద్రత మరియు లవణీయతలో విభిన్నమైన తేడాలతో గుర్తించబడిన ఈ ప్రత్యేకమైన సంఘటన, సముద్రాలు కనిపించే విధంగా వేరుగా ఉండే ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది, స్థానికులు ‘ప్రపంచం అంతం’గా సూచించే సహజ సరిహద్దుగా పిలుస్తారు.. రెండు సముద్రాలు కలుస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చూపరులను తెగ ఆకట్టుకుంటుంది.. స్కాగెన్ పట్టణానికి సమీపంలో ఈ […]