ఆంజనేయ స్వామికి హిందువులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. అందుకే మంగళవారం ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు.. ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కొందరు ఆంజనేయ స్వామిని మంగళవారం పూజిస్తే మరికొందరు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు.. ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే కష్టాలన్నీ మాయం అవుతాయని పండితులు చెబుతున్నారు.. అవేంటో తెలుసుకుందాం.. ఆంజనేయస్వామికి 41 ఒక్క రోజు నియమంగా పూజిస్తే మంచిది.. హనుమాన్ […]
ప్రముఖ దేశీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగించింది.. బ్యాంక్ ఉయ్ కేర్ పేరుతో ప్రత్యేకమైన ఎఫ్‌డీ స్కీమ్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ఇప్పుడు మరింత కాలం అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. అందువల్ల అధిక వడ్డీ రేటు పొందాలని భావించే వారికి మంచి సమయం.. స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ప్రస్తుతం ఎస్‌బీఐ ఉయ్ […]
ఈరోజుల్లో రసాయానిక ముందులు వాడేవారి సంఖ్య పెరుగుతుంది.. ఆ రసాయనాలు కూరగాయల తో పాటు మనలోపలకి కూడా వెళతాయి.. దానివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. దిగుబడి పొందాలని రైతులు ఈ మందులనే ఎక్కువగా వాడుతారు.. వ్యవసాయ నిపుణులు సెంద్రీయ వ్యవసాయం చేపట్టాలని సూచిస్తున్నారు.ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే ఆర్గానిక్ పదార్ధాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత రసాయన, క్రిమిసంహారక […]
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అధిక బరువుతో చాలా సమస్యలొస్తాయి. దీనికి బాడీలో శరీర కొవ్వు ఎక్కువగా ఉండడం. దీనిని తగ్గించుకోవాలంటే వారి డైట్, డెయిలీ రొటీన్‌లో కొన్ని మార్పులు చేయాలి. చాలా మంది భోజనం చేశాక చల్లని నీరు తాగుతుంటారు. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల సులువుగా బరువును తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. గోరు వెచ్చని తాగడం వల్ల ఇంకా ఎటువంటి సమస్యలు […]
మనదేశంలో చెర్రీలు ఫెమస్.. వీటిని జ్యూస్ లు, ఐస్ క్రీమ్ లు, స్వీట్ లలో ఎక్కువగా వాడుతారు.. అందుకే వీటికి ఏడాది పొడవున డిమాండ్ ఉంటుంది.. మార్కెట్ లో కిలో చెర్రీ పండ్ల ధర కిలో రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతాయి. జపాన్‌లో పండించే ఈ చెర్రీలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి.. ఈ చెర్రీలను జూనో హార్ట్ చెర్రీలని, అవ్‌మోరీ చెర్రీలని అంటారు. ఈ చెర్రీలు మిగిలిన రకాల చెర్రీల కంటే ఇవి పరిమాణంలో పెద్దగాను, […]
బిగ్ బాస్ లో ప్రస్తుతం 10 మంది ఇంటి సభ్యులు మాత్రమే ఉన్నారు.. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది.. గత వారం ఎలిమినేషన్ జరగలేదు..నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్, అశ్విని డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా నాగార్జున ఇద్దరూ సేఫ్ అన్నారు. యావర్ ఎవిక్షన్ పాస్ వెనక్కి తిరిగి ఇచ్చేసిన నేపథ్యంలో బిగ్ బాస్ ఎలిమినేషన్ రద్దు చేశారని అన్నారు.. కావున 12వ వారం డబుల్ ఎలిమినేషన్ అని షాక్ […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది. తాజాగా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లో ఖాళీ పోస్టులకు దరఖాస్తులను కోసం నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 50 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లను భర్తీ చేయనుంది.. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ 28. అర్హత, ఆసక్తి గల […]
తమిళ సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు.. తీవ్ర అనారోగ్యం కారణంగా చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలోచికిత్స అందిస్తున్నారు.. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో డీఎండీకే కీలక నేతల్లో ఆందోళన నెలకొంది.. డీఎండీకే అధినేత విజయకాంత్ సినీ, రాజకీయ పయనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవితో ఆయన సతీమణి ప్రేమలత భుజాన వేసుకుంది.. ఇటీవల పార్టీ కార్యాలయంలో […]
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బిగ్ బాస్ లో తన అందాలతో జనాలను తెగ ఆకట్టుకుంది.. షో తర్వాత సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మతులు పోగొడుతుంది.. తాజాగా హాట్ డ్రెస్సులో క్లివేజ్ షో చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. బిగ్ బాస్ షోతో […]
మాములుగా విస్కీ బాటిల్ ధర ఎంత ఉంటుంది మహా అయితే రూ.1000 రూపాయలు లేదా రూ. లక్ష రూపాయలు ఉంటుంది.. కానీ కోట్లల్లో ఉండటం ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? ఇప్పుడు మనం చెప్పుకొనే విస్కీ ధర కోట్లట్లో ఉంటుంది.. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక ధర కలిగిన విస్కీ ఇదే.. లండన్ లో ఈ విస్కీ బాటిల్ ను ఓ ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోత్‌బీ లండన్‌లో నిర్వహించిన వేలంలో ఓ విస్కీ బాటిల్ అత్యధిక […]