Bigg Boss Telugu 7: ట్విస్ట్ మాములుగా లేదుగా.. వచ్చేవారం ఇద్దరు అవుట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఊహించిన విధంగానే ఈ వారం ఎలిమినేషన్ ను ఎత్తేశారు.. ప్రీ ఎవిక్షన్ పాస్ కారణంగా ఈ వారం ఎలిమినేషన్ లేదని నాగ్ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వారం నామినేషన్‌లో అర్జున్, శోభాశెట్టి, అమర్, యావర్, రతిక, అశ్విని, గౌతమ్ ఉన్నారు. ఇందులో అంతా సేవ్ అయ్యారు. చివరికి అశ్విని, గౌతమ్ మిగిలారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అనేది నిర్ణయించే సమయం వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎలిమినేషన్ లో ఇద్దరు సేఫ్ అని ప్రకటించగా ఊపిరి పీల్చుకున్నారు..
ఇకపోతే ఈ వారం ఎలిమినేషన్ లేకపోవడానికి కారణం ఏంటో చెప్పారు హోస్ట్ నాగార్జున. యావర్ ఫ్రీ ఎవిక్షన్ పాస్‌ని వెనక్కి ఇవ్వడం కారణంగా ఎలిమినేషన్ ని బిగ్ బాస్ ఎత్తేశాడని తెలిపింది. మరోసారి ప్రీ ఎవిక్షన్ పాస్‌ని పొందే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పిస్తున్నారని తెలిపింది. అయితే యావర్ ఎవిక్షన్ పాస్‌ని వెనక్కి ఇవ్వడానికి, ఎలిమినేషన్‌ని ఎత్తేయడానికి సంబంధం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదంతా లాజిక్ లెస్ అని, ఎవరినో కాపాడటం కోసం ఇదంతా చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇదిలా ఉండగా పెద్ద బాంబ్ పెల్చాడు నాగార్జున..వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని వెల్లడించారు. ఈ సీజన్ షో ఉల్లా పుల్టా అనేది చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నట్టు చెప్పారు. వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు నాగ్.
ఇక ప్రస్తుతం హౌజ్‌లో శివాజీ, అర్జున్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, అశ్విని, యావర్, పల్లవి ప్రశాంత్, రతిక, గౌతమ్ ఇలా పది మంది హౌజ్‌లో ఉన్నారు. ఈ వారం గౌతమ్, అశ్వినిలో ఒకరు సేవ్ అయ్యారు. మరి వచ్చే వారం ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.. సండే స్పెషల్ గా కోటబొమ్మాళి` టీమ్ సందడి చేసింది. శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్ వచ్చి సందడి చేశారు.. మరి ఈరోజు నామినేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!