Suresh Maddala
Author- NTV Telugu-
Ambanis gift: నీతా అంబానీ దీపావళి కానుకలు.. వీడియో వైరల్
దీపావళి పండుగను పురస్కరించుకుని నీతా అంబానీకి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ నుంచి బహుమతులు పంపించారు. సహచర వ్యాపారస్తులకు, శ్రేయోభిలాషులకు గిఫ్ట్‌లు పంపించారు. -
India-China border: లడఖ్‌లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తి!
భారత్-చైనా దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందంలో భాగంగా తూర్పు లడఖ్‌లోని దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. -
Maharashtra Polls: ముగిసిన నామినేషన్ల గడువు.. 15 సీట్లపై రెండు కూటమిల్లో గందరగోళం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అంకం ముగిసింది. ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల గడువు మంగళవారం ముగిసింది. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. -
Jio Financial: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ అయిన జియో పేమెంట్ సొల్యూషన్స్ 28 అక్టోబర్ 2024 నుంచి అమలులోకి వచ్చే ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెగ్యులేటరీ క్లియరెన్స్ పొందింది. -
Rajasthan: కాలువలో పడ్డ బస్సు.. 12 మంది మృతి
రాజస్థాన్‌లోని సికార్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కల్వర్టును బస్సు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
Dowry Demand: తోటి డాక్టర్‌ను పెళ్లాడేందుకు రూ.50 కోట్లు కట్నం డిమాండ్.. ట్విస్ట్ ఏంటంటే..!
కట్నం పిశాచి ఇంకా మనుషులను వెంటాడుతూనే ఉంది. ఎన్ని ఆస్తులున్నా.. ఎంత చదువున్నా.. కట్నం జాడ్యం మాత్రం ఇంకా జెలగలా పీక్కుతుంటూనే ఉంటుంది. విద్యావంతులు ఇలానే ఉంటున్నారు.. విద్యలేని వాళ్లు అలానే ఉంటున్నారు. -
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల వేట.. 19 మంది మావోల అరెస్ట్
అక్టోబర్ ప్రారంభంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలింది. భద్రతా దళాల కాల్పుల్లో దాదాపు 35 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా మరోసారి సుక్మా జిల్లాలో భద్రతా దళాలు వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించారు. అడవిలో జల్లెడ పట్టగా 19 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. -
Jaya Kishori: సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి క్లారిటీ
ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిషోరి సోషల్ మీడియా వేదికగా ఆమె విమర్శల పాలయ్యారు. 29 ఏళ్ల వయసులోనే ఆధ్మాత్మిక బోధనలతో.. భజన పాటలతో దేశ వ్యాప్తంగా మంచి ఫేమస్ అయ్యారు. మానవ జన్మ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. -
Stock market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల జోరు సాగుతోంది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో మంగళవారం ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమై నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం క్రమక్రమంగా లాభాల బాటపట్టాయి. -
Israel-Hezbollah War: నస్రల్లా వారసుడు వచ్చేశాడు.. హిజ్బుల్లా చీఫ్‌గా నయీం ఖాసిమ్ ఎన్నిక
హమాస్‌కు కొత్త చీఫ్ వచ్చేశాడు. హమాస్ అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత హమాస్‌కు కొత్త లీడర్ వస్తారా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో హసన్ నస్రల్లా హత్యకు గురయ్యాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!