Gurugram: గురుగ్రామ్‌ను ముంచెత్తిన వరద.. నీట మునిగిన ఖరీదైన భవనాలు
- గురుగ్రామ్‌ను ముంచెత్తిన వరద
- నీట మునిగిన ఖరీదైన భవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరగంట పాటు కురిసిన కుండపోత వర్షానికి గురుగ్రామ్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతం అతలాకుతలం అయింది. మోకాలు లోతు నీళ్లతో ధనవంతులు నానా ఇబ్బందులు పడ్డారు. సెప్టెంబర్ 4, బుధవారం రోజున కేవలం 30 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. అంతే గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ కామెలియాస్‌లో ఉన్న గోల్ఫ్ కోర్స్ రోడ్ నీట మునిగింది. రహదారులు చెరువులను తలపించాయి. దీంతో కోట్లాది రూపాయల ఖరీదైన కార్లు నీట మునిగాయి. మాజీ మెటా ఉద్యోగి అనుశ్రీ పవార్ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసింది. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Jaggery Ganapati: గాజువాకలో 70 అడుగుల గణపతి.. 18 టన్నుల బెల్లంతో..
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ కామెలియాస్‌లో అత్యంత ధనవంతులు నివాసం ఉండే ప్రాంతం. ఇక్కడ ఒక్కో ఫ్లాటే రూ.100 కోట్లకు అమ్ముడుపోయింది. అంటే ఇక్కడ ఎంత పెద్ద వీఐపీలు ఉంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది అరగంట పాటు కురిసిన వర్షానికి అల్లాడిపోయింది. ఖరీదైన భవనాల ముందు నీళ్లు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖరీదైన భవనాల ఎదుట ఇదేం పరిస్థితి అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీన్ని మనం ఏమని పిలవాలి? నది అనాలా? సముద్రం అనలా? అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bangladesh: పాకిస్తాన్ నుంచి భారీగా ఆయుధాలు కొంటున్న బంగ్లాదేశ్.. ఇండియానే లక్ష్యమా..?
ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి మోకిలాలో కూడా ఖరీదైన విల్లాస్ నీటమునిగాయి. దీంతో విల్లాస్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోట్లలో విల్లాస్ కొనుగోలు చేస్తే.. ఒక్క వర్షానికే చిత్తడి చిత్తడి అయిపోయింది. దీంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: CMR Shopping Mall: బెర్హంపూర్‌లో CMR షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్..
What should we call this? River Facing or Sea Facing?
This is the condition of Roads in front of 100 crores #Camillias and #Magnolias in #GolfCourseRoad in #Gurgaon
This is the condition of roads in just half an hour rain and ppl here will still buy flats in 100 crores👏👏 pic.twitter.com/CgIjyLlaBb— Anushri Pawar (@Anushri_Pawar) September 4, 2024
తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..