Haryana: ఆప్ సంచలన నిర్ణయం.. ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయం!
- ఆప్ సంచలన నిర్ణయం..!
- హర్యానాలో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరనట్లుగా తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినా సఫలీకృతం కాలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే బరిలోకి దిగాయి. అయితే ఆప్ ఆశించిన స్థాయిలో ఓట్లు రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ససేమిరా అంటోంది. సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తోంది. 5-6 స్థానాలు కంటే ఎక్కువ ఇవ్వలేమని హస్తం పార్టీ తెగేసి చెప్పింది. ఆప్ మాత్రం 10 స్థానాలు కోరుతోంది. దీంతో సీట్లు పంచాయితీ కొలిక్కి రాకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆప్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Duckout: టీ20 చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసింది. 67 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితా ప్రకటన తర్వాత కమలం పార్టీలో కూడా అలకలు మొదలయ్యాయి. కొంత మంది సీనియర్లకు టికెట్లు లభించకపోవడంతో అలకబూనారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి సైనీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Bangladesh: పాకిస్తాన్ నుంచి భారీగా ఆయుధాలు కొంటున్న బంగ్లాదేశ్.. ఇండియానే లక్ష్యమా..?
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..