జమ్మూ కాశ్మీర్‌లోని జమాతే ఇస్లామీపై (Jamaat-e-Islami) కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థపై విధించిన నిషేధంపై తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
అబుదాబి (Abu Dhabi)లో ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించిన తొలి హిందూ దేవాలయం మార్చి 1 నుంచి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రానున్నట్లు బీఏపీఎస్(BAPS) సంస్థ తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీ ఆప్‌కు (AAP) బీజేపీకి (BJP) ఎంతో కీలకమైంది. ఇక్కడ మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం కమలం చేతిలోనే ఉన్నాయి.
అంబానీ ఇంట పెళ్లంటే ఎలా ఉంటుంది. మాటల్లో చెప్పగలమా? ఊహకందని ఏర్పాట్లు. సెట్టింగ్‌లు. కలర్‌ఫుల్ డిజైన్లు. విద్యుత్ కాంతులు, పూల డెకరేషన్లు.. ఇలా ఒక్కటేంటి?
ఓ అన్నదాత పట్ల మెట్రో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. దేశానికి అన్నంపెట్టే కర్షకుడి పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఈ ఘటన బెంగళూరు మెట్రో రైల్లో చోటుచేసుకుంది.
కొందరికి అదృష్టం భలే కలిసొస్తుంది. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతుంటారు. ఇంకొందరు ఎంత చదివినా త్వరగా జాబ్ సంపాదించలేరు. నెల తరబడి కోచింగ్‌లు తీసుకున్నా ప్రయోజనం ఉండ�