Yogeshwar dutt: వినేష్ ఫోగట్.. దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే
- వినేష్ ఫోగట్.. దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే
- లండన్ ఒలింపిక్ విజేత యోగేశ్వర్ దత్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నేత, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై లండన్ ఒలింపిక్ విజేత యోగేశ్వర్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత గురికావటంపై బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. ఇతరులపై నిందలు వేయడం సమంజసం కాదని వినేష్ ఫోగట్‌కు సూచించారు. అనర్హతకు గురైనందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: UP: హిందువునని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసిన ముస్లిం.. తప్పించుకున్న యువతి
Also Read
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
- Nirmala Sitharaman: "వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు".. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
యోగేశ్వర్ దత్ మీడియాతో మాట్లాడారు. ఒకవేళ తనపై ఇటువంటి అనర్హత వేటు పడి ఉంటే తక్షణమే దేశానికి క్షమాపణలు చెప్పేవాడినన్నారు. ఈ అంశాన్ని వినేష్ ఫోగట్ ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం పట్ల అసంతృప్తికి గురైనట్లు తెలిపారు. కుట్ర జరిగిందన్న వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యం కలిగించాయని చెప్పారు. పైగా ప్రధానమంత్రిని నిందించే స్థాయికి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. గ్రాము కంటే ఎక్కువ ఉంటే అనర్హత వేటు వేస్తారని అందరికీ తెలిసిన విషయమేనని వివరించారు. ఫైనల్‌కు వెళ్లిన సమయంలో ఆమెకు దేశమంతా మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Delhi HC: భర్త వేరే మహిళలతో సహజీవనం చేసినా ‘‘గృహ హింస’’గానే పరిగణించబడుతుంది..
పారిస్ ఒలింపిక్స్‌లో వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో ఆమె నిరాశతో భారత్‌కు వచ్చేశారు. అనంతరం హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆమె రాజకీయాల వైపు మొగ్గు చూపారు. అంతే కాంగ్రెస్‌లో చేరి.. జులానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Bhadradri Kothagudem: పిడుగుపాటుకు ఇద్దరు బలి.. మరో ముగ్గురికి గాయాలు
తాజావార్తలు
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!