ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారం వరకు 12 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మద్దతు తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
సూడాన్‌లో ఘోరం జరిగింది. డార్ఫర్ ప్రాంతంలోని ఎల్-ఫాషర్లో ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతిచెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు వైద్య వర్గాలు శనివారం తెలిపాయి.
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె హత్యాచార ఘటనలో ప్రధాన నిందితులను మమతా బెనర్జీ ప్రభుత్వం, సీబీఐ కాపాడుతున్నాయని.. కవచంగా ఉన్నాయని తీవ్రంగా ఆరోపించారు.
ఎవరెస్ట్ పర్వతం కంటే 100 రెట్లు ఎక్కువ ఎత్తులో ఉన్న రెండు పర్వతాలను భూమి అడుగున శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతిపెద్ద పర్వతాలు ఆఫ్రికా-పసిఫిక్ మహాసముద్రం సరిహద్దులో గుర్తించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం అయ్యేందుకు అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అమెరికా స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. అమాంతంగా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజనల్లు నడుస్తున్నాయి. ఇప్పటికే అధిక ధరలతో కొనుగోలు చేయలేకపోతున్నారు.