Hamas: నలుగురు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్.. మీడియా ఎదుట చిరునవ్వులు
- నలుగురు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్
- మీడియా ఎదుట చిరునవ్వులు
- అక్టోబర్ 7, 2023 నుంచి బందీలుగా ఉన్న సైనికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్ చెరలో ఉన్న నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులను ఉగ్రవాదులు విడిచిపెట్టారు. సైనిక దుస్తుల్లో తీసుకొచ్చి రెడ్‌క్రాస్ సభ్యులకు అప్పగించారు. నలుగురు బందీలు కూడా మీడియా ముందు చిరునవ్వులు చిందిస్తూ విక్టరీ సింబల్ చూపించారు. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్‌ను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Indonesia President : భారత్ చేరుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు.. పలు రంగాల్లో ఇరు దేశాలకు కుదిరిన ఒప్పందాలు
Also Read
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
శుక్రవారం హమాస్ కీలక ప్రకటన చేసింది. నలుగురు మహిళా ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అన్నట్టుగానే శనివారం సైనిక దుస్తుల్లో తీసుకొచ్చి విడుదల చేసింది. అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెలీయులను బందీలుగా తీసుకెళ్లిపోయింది. ఇటీవల హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై ఒప్పందం జరిగింది. అనంతరం ముగ్గురు బందీలను విడిచిపెట్టింది. తాజాగా శనివారం మరో నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: NTPC: నెలకు రూ. 60 వేల జీతంతో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి
అయితే ఒప్పందం ప్రకారం హమాస్ బందీలను విడిచిపెట్టినట్లుగానే.. ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. అయితే ఎంత మందిని విడిచిపెట్టారన్న విషయం మాత్రం ఇప్పటివరకు ఇజ్రాయెల్ ప్రకటించలేదు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఇటీవల ఖతర్, యూఎస్ చర్చలు జరిపాయి. ఎట్టకేలకు ఇరుదేశాలు కాల్పుల విరమణకు ఒకే చెప్పడంతో ప్రస్తుతం బాంబుల మోత తగ్గింది. అయితే కాల్పుల విరమణ క్రెడిట్‌ను ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi : నెలలోపే ప్రధాని మోదీ రెండో సారి ఒడిశా పర్యటన.. కారణం ఇదే
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!