పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు శివసేన(యూబీటీ)కి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు మహాయుతి కూటమిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు 10 కోట్ల మైలురాయిని దాటింది.
కోటి విద్యలు కూటి కొరకు అన్నారు పెద్దలు. మనిషి బతకడానికి కోటి విద్యలు ఉన్నాయంట. అయితే ఎలా పడితే అలా బతికితే కుదరదు. సమాజంలో కొన్ని రూల్స్.. కొన్ని పద్ధతులు ఉన్నాయి.
కేంద్రం తీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి చనిపోయిన బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు కేంద్రం సాయం చేయలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వింటర్ సీజన్లో దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడి విమర్శలతో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
జో బైడెన్.. అమెరికా మాజీ అధ్యక్షుడు. మూడు రోజుల క్రితమే మాజీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లు అగ్ర రాజ్యాన్ని పరిపాలించిన అధ్యక్షుడు. ఈ విషయం ప్రపంచమంతటికీ తెలుసు.
దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్లలో నిరుద్యోగాన్ని అంతం చేస్తానని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేజ్రీవాల్ ఓటర్లను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు.
అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తర్వాత మొట్టమొదట ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసింది.. భారత్ ప్రధాని మోడీనే అని ఇజ్రాయెల్ మంత్రి నిర్ బర్కత్ తెలిపారు. ఈ విషయం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.
సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌కు మరిన్ని ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పదవీచ్యుతుడై రష్యాలో తలదాచుకుంటున్నాడు. అయితే ఇటీవల అసద్ విషప్రయోగం జరిగింది.. సీరియస్‌గా ఉందని ప్రచారం జరిగింది.