రెబల్ ఎమ్మెలె్యేలపై హాట్ కామెంట్లు చేశారు సంజయ్ రౌత్.. జులై 11వ తేదీ వరకు రెబల్ ఎమ్మెల్యేలను గౌహతిలోనే ఉండమని ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.. అంటే జులై 11 వరకు రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్రలో పని లేదు అని సెటైర్లు వేశారు..
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.. న భూతో న భవిష్యతి అన్న విధంగా, వందలమంది కళాకారులతో అమెరికా రాజధాని ప్రాంతమైన వాషింగ్టన్ డీసీలో రెండు లక్షల చదరపు అడుగుల సువిశాలమైన, అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయి.. దీనికోసం 80కి పైగా కమిటీలు రేయింబవళ్ళు కష్టపడుతున్నాయి.. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్దినేటర్ కిరణ్ పాశం, కో-హోస్ట్ […]
ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు ఎలా వున్నాయి..? శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ బుతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం రోజు.. ఏ రాశివారికి ఎలా వుండబోతుంది? ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఏ దైవానికి ఎలాంటి పూజలు చేయాలి? ఏ రాశివారు ఏ పనులు వాయిదా వేసుకుంటే మంచిది? వంటి పూర్తి వివరాల కోసం భక్తి టీవీ వీడియోని క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=V0KUgSMwOs0
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. రాజ్భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు.. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
సోనియా గాంధీ పర్సనల్ సెక్రెటరీపై రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు.. ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభాలకు గురుచేసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బాధితురాలి ఫిర్యాదు మేరకు 71 ఏళ్ల పీపీ మాధవన్పై అత్యాచారం అభియోగాలు మోపారు పోలీసులు