What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు… దేశ, విదేశాల నుంచి మోడీకి శుభాకాంక్షల వెల్లువ
* హైదరాబాద్: నేడు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
* ఉదయం 7 గంటలకు బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ జెండా ఆవిష్కరణ..
* ఉదయం 8.40కి పరేడ్ గ్రౌండ్‌లో విమోచన వేడుకల్లో పాల్గొననున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
* ఉదయం 9 గంటలకు టీఆర్ఎస్ ఆఫీసులో కేశవరావు జెండా ఆవిష్కరణ
* ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు సమైక్య దినం జెండా ఆవిష్కరణ సభలు
* తెలంగాణ జాతీయ సమైక్యతా దినం పురస్కరించుకుని ఉదయం 8.45 గంటలకు డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు
* నేడు ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లనున్న అమిత్ షా.. ఇవాళ మధ్యాహ్నం మోడీ జన్మ దిన కార్యక్రమం లో పాల్గొన్న తర్వాత ఈటల ఇంటికి వెళ్లనున్న అమిత్ షా
* ఉదయం 9.30కి గాంధీ భవన్‌లో జరిగే వేడుకల్లో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి, ముఖ్య నేతలు
* 9.30 గంటలకు లెఫ్ట్ పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ
* ఉదయం 10 గంటలకు చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి సీపీఎం ర్యాలీ
* ఉదయం 10.30కి పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ సమైక్య దినోత్సవ వేడుకలు
* ఉదయం 11.20కి హరిత ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం
* మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్‌లో గిరిజన భవన్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
* మధ్యాహ్నం నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు సాంస్కృతిక ర్యాలీ
* మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సీపీఐ బహిరంగ సభ
* మధ్యాహ్నం 3.20 గంటలకు నేషనల్ పోలీస్ అకాడమీలో అమిత్‌షా కార్యక్రమం
* ఇవాళ సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సెలవు..
* విశాఖ: నేడు భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్.. ఆల్ ఎబిలిటీస్ పార్క్ దగ్గర బీచ్ క్లీనింగ్ లో పాల్గొననున్న సోము వీర్రాజు, సునీల్ థియోధర్, ఇతర ముఖ్యులు.
* బాపట్ల జిల్లా నేడు 6వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్ర.. ఐలవరం నుండి ప్రారంభమవనున్న రైతుల పాదయాత్ర.. కనగాల, రాజోలు, తూర్పు పాలెం మీదుగా నగరం వరకు కొనసాగుతున్న రాజధాని రైతుల పాదయాత్ర.
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేటి నుండి కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ రీత్యా రూ.50 దర్శనము లఘ దర్శనముగా ఏర్పాటు.. సిఫార్సు లేఖపై ప్రత్యేక దర్శనం రూ. 200 అమలు
* తిరుమల: ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. 20వ తేదీకి సంబంధించిన 15 వేల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!