KTR: నోట్లపై మోడీ బొమ్మను ముద్రించాలని ఆదేశిస్తారేమో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్-బీజేపీ మధ్య వార్ నడుస్తూనే ఉంది.. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడూ ఎండగడుతూ వస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. తరచూ ఆయన.. సోషల్ మీడియా వేదికగా.. కేంద్ర సర్కార్.. లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతోన్న పరిణామాలను దుయ్యబడుతూ వస్తున్నారు.. ఇక, గుజరాత్‌లో జరుగుతున్న పరిణామాలపై ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్..
Read Also: Superstitious Beliefs: మూఢ నమ్మకాలతో ఊరు ఖాళీ.. తోటల్లో మకాం..
Also Read
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కేటీఆర్.. ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోడీ మెడికల్ కాలేజీగా మార్చినట్లు విమర్శలు గుప్పించిన ఆయన.. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియాన్ని నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఇండియన్ కరెన్సీపై కూడా నరేంద్ర మోడీ బొమ్మ ముద్రించాలని ఆదేశాలు ఇస్తారేమో అని ఎద్దేవా చేశారు.. ఒకవేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు అవకాశం ఇస్తే, త్వరలో ఆర్బీఐ ముద్రించే నోట్లపై నరేంద్ర మోడీ బొమ్మను వేసే అవకాశాలు ఉన్నాయని.. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మ బదులుగా నరేంద్ర మోడీ బొమ్మను ముద్రించినా ఆశ్చర్యం లేదని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
LG medical college in Ahmedabad renamed as Narendra Modi medical college!
Already Sardar Patel stadium has been renamed as Narendra Modi stadium
If FM Nirmala Ji has her way, RBI may soon be ordered to print new currency notes where Mahatma Gandhi Ji will be replaced by Modi Ji
— KTR (@KTRBRS) September 16, 2022
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!