మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలలోని జమున హ్యాచరిస్ భూముల వ్యవహారం తేల్చేపనిలో అధికారులు ఉన్నారు.. అధికారులతో పలు దఫాలుగా కలెక్టర్ చర్చలు జరిపారు.. ఈ రోజు, రేపు సంబంధిత రైతులకు భూములను పంపిణీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది..
ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు ఎలా వున్నాయి..? శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ బుతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం రోజు.. ఏ రాశివారికి ఎలా వుండబోతుంది? ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఏ దైవానికి ఎలాంటి పూజలు చేయాలి? ఏ రాశివారు ఏ పనులు వాయిదా వేసుకుంటే మంచిది? వంటి పూర్తి వివరాల కోసం భక్తి టీవీ వీడియోని క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=DvWRIqIs6tU
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది.. ‘కుంబళంగి నైట్స్’ సినిమాతో మంచి పేరుపొందిన మలయాళ నటి అంబికారావు (58) గుండెపోటుతో మరణించారు… అంబికారావు సోమవారం రాత్రి కన్నుమూశారు. సమాచారం ప్రకారం, ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 10.30 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. కోవిడ్ -19 బారిన పడిన తర్వాత వచ్చిన సమస్యలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. ఆమె మృతిచెందినట్టు తెలుస్తోంది.. మలయాళ చిత్ర పరిశ్రమలో 2002లో అడుగుపెట్టారు అంబికారావు.. చలనచిత్ర నిర్మాత […]
మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.. గౌహతి నుంచే రెబల్ ఎమ్మెల్యేలు రాజకీయం నడుపుతున్నారు.. మరోవైపు అధికారం ఛేజారకుండా ఎత్తుకు పై ఎత్తులు వేసే ప్లాన్లో ఉద్దశ్ థాక్రే శిబిరం ఉంది.. వారికి సీనియర్ పొలిటీషియన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సలహాలు ఇస్తున్నారట.. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని చూస్తోన్న భారతీయ జనతా పార్టీ.. రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది.. దీని కోసం ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు […]