-
Hanuman Chalisa: వైశాఖ శనివారం నాడు హనుమాన్ చాలీసా వింటే అదృష్టం మీ వెంట పడుతుంది
Hanuman Chalisa: వైశాఖ శనివారం నాడు హనుమాన్ చాలీసా వింటే వద్దన్నా అదృష్టం మీ వెంట పడుతుందని పురాణాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=HbBhfibK43g -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్: నేడు కోల్‌కతా వర్సెస్ గుజరాత్.. కోల్‌కతా వేదికగా మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం * ఐపీఎల్: నేడు ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం * నేడు గుజరాత్ హైకోర్టులో రాహుల్ పరువునష్టం కేసు విచారణ.. * తిరుమల: నేటి నుంచి శ్రీవారి సాలకట్ల పద్మావతి పరిణయోత్సవాలు.. గజవాహనంపై నారణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న శ్రీవారు * వరంగల్: నేడు శ్రీభద్రకాళి-భద్రేశ్వరుల రథోత్సవం.. * పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో […] -
Off The Record: దళితబంధులో కమీషన్లపై సీఎం వార్నింగ్.. వాళ్లకు నిద్ర పట్టడం లేదా.?
Off The Record: ఏం మీ ఇంటి సొమ్ము అనుకున్నారా? సర్కార్ ఇచ్చే దళిత బంధు పథకానికి మూడు లక్షల కమీషన్ అడుతున్నారట…ఉంటారా ..పోతారా అంటూ ఆమధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రెండు నియోజకవర్గాల నాయకుల్ని ఉద్దేశించి అన్నారు సీఎం కేసీఆర్. ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల నేతలకు సీఎం ఆ వార్నింగ్ ఇచ్చారన్నది అప్పట్లో టాక్. అయితే తాజాగా ప్రతినిధుల సదస్సులో కూడా… వసూళ్లు చేసిన ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గరుంది. పద్ధతి మార్చుకోండి అంటూ […] -
Off The Record: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో మళ్లీ టికెట్ దక్కేది ఎవరికి?
Off The Record: ఈ ఏడాది చివర్లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు కేసీఅర్. వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ … ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే… ఈసారి సిట్టింగ్‌లలో టిక్కెట్లు దక్కేది ఎవరికి? నో చెప్పేది ఎవరికన్న చర్చ మొదలైంది. దీనికి తోడు గురువారం హైదరాబాద్‌లో జరిగిన BRS రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ఎమ్మెల్యేల్లో సెగలు రేపుతున్నాయట. ఒక వైపు ఇప్పటికే పలు […] -
Off The Record: టీ కాంగ్రెస్‌లో బహిష్కరణల రచ్చ.. పూర్తిగా క్రమశిక్షణ గాడితప్పిందా?
Off The Record: టీ కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయి నాయకుల మధ్య ఉన్న వైరం కాస్తా.. ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళింది. తమకు నచ్చని, లేదా ప్రత్యర్థి అనుకున్నా నాయకులపై జిల్లా స్థాయిలోనే క్రమశిక్షణా సంఘం పేరుతో అనర్హత వేటు వేస్తున్నారు. బలమైన వర్గం వారికి ఫలానా నాయకుడు నచ్చలేదంటే…అధికారికంగానే పార్టీ నుంచి గెంటేయడం, సభ్యత్వాన్ని రద్దు చేయడం లాంటివి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తున్నట్టు..? క్రమశిక్షణను దారిలో పెట్టాల్సిన నాయకులంతా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్న […] -
Off The Record: ఆ ఎంపీ చూపులన్నీ ఢిల్లీ వైపే..! తిరుపతి వాసులకు అందుబాటులో ఉండటం లేదా?
Off The Record: తిరుపతి లోక్‌సభ స్థానం సగం చిత్తూరు జిల్లాలో, సగం నెల్లూరు జిల్లాలో ఉంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ చనిపోవడంతో ఉప ఎన్నికలో సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తి విజయం సాధించారు. వివాదరహితుడు, సౌమ్యుడు అన్న పేరున్నా.. సమస్యల పరిష్కారంలో మాత్రం వెనుకబడ్డారన్నది లోకల్ టాక్. దానికి తగ్గట్టు ఢిల్లీలో బాగానే కనిపిస్తున్నా …నియోజకవర్గంలో మాత్రం అందుబాటులో ఉండటం లేదంటున్నారు. ఎంపీతో పనులుంటే ఎవర్ని […] -
Off The Record: జేసీ, శైలజానాథ్ మీటింగ్‌పై ఉత్కంఠ.. టీడీపీ వైపు అడుగులు పడుతున్నాయా?
Off The Record: ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ.. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొందరు సీనియర్ నాయకుల అడుగులు చర్చనీయాంశం అవుతున్నాయి. చాలా మంది నౌ ఆర్ నెవర్ అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకుల అడుగులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతల మీటింగ్‌పై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ […] -
Off The Record: ఏపీలో రెండేళ్ల తర్వాత నిద్రలేచిన అవినీతి నిరోధకశాఖ..! ఇప్పుడే ఎందుకు?
Off The Record: ఎమ్మార్వో ఆఫీసులు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. ఇతరత్రా గవర్నమెంట్ ఆఫీసులు…ఇలా ఎక్కడైతే ఉద్యోగుల చేతివాటానికి ఆస్కారం ఉంటుందో.. అలాంటి ప్రతి చోట ఏపీ ఏసీబీ విరుచుకుపడుతోంది. సోదాలు నిర్వహిస్తోంది. ఆ దాడులకు భయపడి కొందరు ఉద్యోగులు సెలవులు కూడా పెట్టేశారట. అప్పుడెప్పుడో.. రెండేళ్ళ క్రితం ఇదే తరహాలో హడావుడి చేసిన ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ ఇన్నాళ్ళు ఎందుకు నిద్ర నటించింది? మళ్ళీ ఇప్పుడే ఎందుకు కళ్ళు నులుముకుంటూ లేచిందంటే…దాని వెనక లంబా […] -
Chandrababu: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. ‘స్టాట్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్’ పేరుతో ఎన్టీఆర్ విగ్రహం
Chandrababu: స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్)కు భారతరత్న ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. స్టాట్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ కింద ఎన్టీఆర్ పేరుతో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. ఎన్టీఆర్ వారసుడు బాలయ్య.. సినిమాల్లో బాలయ్య దారే వేరన్న ఆయన.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు ఓ చరిత్రగా చెప్పుకొచ్చారు.. సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ బాలయ్య రాణిస్తున్నారు. ఎన్టీఆర్ నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ది […] -
CM YS Jagan: మేలో కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కీలక పర్యటనలు
CM YS Jagan: వచ్చే నెలలో కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక పర్యటనలు చేయనున్నారు.. లబ్దిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీ.. బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. మే నెల 19, 22 తేదీల్లో గుడివాడ, బందర్లో సీఎం జగన్ కార్యక్రమాలు ఉంటాయి.. మే19న గుడివాడలో 9 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ ఇవ్వనున్నారని తెలిపారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. మే 22వ తేదీన బందరు […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!