AP Crime: బెయిల్‌పై జైలు నుంచి వచ్చాడు.. కోరిక తీర్చేందుకు తిరస్కరించిన మహిళ గొంతు కోశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: రెండు రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు.. తనలైంగిక వాంఛ తీర్చాలంటూ ఓ వివాహితపై ఒత్తిడి తెచ్చాడు.. అందుకు ఆ వివాహిత మహిళ తిరస్కరించడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన కామాంధుడు.. కత్తితో వివాహతపై దాడి చేశాడు.. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రోలుగుంట మండలం, బలిజపేటకు చెందిన వివాహితపై కోడి రమణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.. ఈ ఘటనలో వివాహిత మెడపై గాయం అయ్యింది.. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు రమణ.. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం నిందితుడు, బాధితురాలు ఇద్దరూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
Read Also: TSPSC Group 4: గ్రూప్ 4 పరీక్షా తేదీ ఖరారు..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఇంతకీ, ఆ వివాహితపై దాడి ఎందుకు చేశాడనే వివరాల్లోకి వెళ్తే.. గంజాయి కేసులో అరెస్ట్ అయిన రమణకు జైలు శిక్ష పడింది.. అయితే, సోమవారమే బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యాడు.. జైలుకు వెళ్లి వచ్చినా.. అతడి బుద్ధిమాత్రం మారలేదు.. శారీరకంగా తన కోర్కెను తీర్చాలంటూ వివాహితను బెదిరించాడు.. కానీ, అతడి కోర్కెను తీర్చేందుకు వివాహిత తిరస్కరించింది.. దీంతో.. ఒక్కసారిగా ఆమెపై కత్తితోదాడికి దిగాడు.. ఈ ఘటనలో ఆమె మెడపై గాయం అయ్యింది.. ఆ తర్వాత భయాందోళనకు గురైన రమణ.. పురుగుల మందు తాగి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.. ప్రస్తుతం ఇద్దరూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రమణపై 309,307 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న ఇద్దరినీ పరామర్శించారు ఎస్పీ గౌతమశాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!