OTT : ‘అంటే సుందరానికి’ ఓటీటీ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్ అయింది. ఓటీలీలో రిలీజ్ ఎప్పుడన్నది ప్రకటించకపోయినప్పటికీ ప్లాట్ ఫామ్ మాత్రం ఫిక్సయింది. ఈ సినిమా శుక్రవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శితం కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నజ్రియా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు తన ఇన్ స్టాలో ‘అంటే సుందరానికి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కి ఇచ్చినట్లు ప్రకటిస్తూ ఓటిటి ప్లాట్‌ఫామ్ లో అంత త్వరగా విడుదల కాదు అని చెబుతూ థియేటర్లలోనే చూడాలని చెప్పటం విశేషం.
నిజానికి ఇటీవల కాలంలో టాప్ హీరోల సినిమాల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకూ వారు నటించిన సినిమాలు రెండువారాలకే ఓటీటీలలో దర్శనం ఇస్తున్నాయి. ఆంతో సినిమా థియేటర్లలో ప్రేక్షకులు కరువయ్యారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ‘అంటే సుందరానికి’ మూవీ రెండు నెలల వరకూ ఓటీటీలో విడుదల చేయవద్దని హీరో నాని కోరినట్లు వినిపిస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ అగ్రిమెంట్ ఎప్పుడో జరిగి ఉంటే మాత్రం నాని అభ్యర్థనకు అంత విలువ ఉండకపోవచ్చు. అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ తో హిట్ అయితే నాని సూచనను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఫట్ అయితే మాత్రం వెంటనే ఓటీటీలో దర్శనం ఇచ్చే ఆస్కారం ఉంది. చూడాలి ఏం జరుగుతుందో!?
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
- Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్?
తాజావార్తలు
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!