ప్రముఖ గాయకుడు జస్టిన్ బీబర్ ముఖ పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఎకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియో కొన్ని గంటల్లోనే 14 మిలియన్ల వ్యూస్ రాబట్టడం విశేషం. 3 నిమిషాల వీడియోలో తన పరిస్థితిని సవివరంగా తెలియచేశాడు జస్టిన్. ఈ వ్యాధి కారణంగా గ్రామీ విజేత ముఖం కుడి వైపు పక్షవాతానికి గురయింది. జస్టిన్ తన వీడియోలో పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగ భాగాన్ని ఎలా కదలించగలడో […]
తెలుగు ఇండియన్ ఐడల్ నిర్వాహకులు సెమీ ఫైనల్స్ టెలీకాస్ట్ ను పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ముందే అయిపోయినా… గత రెండు వారాలుగా వీకెండ్ లో కేవలం శుక్రవారం మాత్రమే ఈ ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తున్నారు. లాస్ట్ ఫ్రై డే ఉషా ఉతప్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. అది ఓటింగ్ ఎపిసోడ్ కాగా, ఈ శుక్రవారం సెమీ ఫైనల్స్ కు బాలకృష్ణ గెస్ట్ గా […]
కాలం మారుతున్నా కట్నకానుకల ఊసు కరగిపోవడం లేదు. ఒకప్పుడు ‘కన్యాశుల్కం’, ఆ పైన ‘వరకట్నం’ అన్న దురాచారాలు జనాన్ని కుదిపేశాయి. వీటిని నిరసిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేక చిత్రాలు వెలుగు చూశాయి. గురజాడ సుప్రసిద్ధ నాటకం ఆధారంగా తెరకెక్కిన పి.పులయ్య ‘కన్యాశుల్కం’, యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘వరకట్నం’ ఆ కోవకు చెందిన చిత్రాలే! కె.విశ్వనాథ్ కూడా 40 ఏళ్ళ క్రితం ఆ దిశగా పయనిస్తూ రూపొందించిన చిత్రం ‘శుభలేఖ’. అప్పట్లో వర్ధమాన […]
అక్కినేని నాగచైతన్యతో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తీస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా, మాళవికా నాయర్ కథానాయికలు. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మారో మారో..’ అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించిన ఈ పాటను […]
పంపిణీదారునిగా కెరియర్ మొదలుపెట్టి ‘100% లవ్’ సినిమాతో నిర్మాతగా మారి వరుసగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించాడు బన్నీవాస్. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా బన్నీ వాస్ నిర్మించిన ‘పక్కా కమర్షియల్’ జూలై 1న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా విశేషాలతో పాటు తమ తదుపరి సినిమాల వివరాలను పుట్టినరోజు సందర్బంగా మీడియాతో పంచుకున్నారు. ఎంత సంపాదించాం అన్నది పక్కన పెడితే ప్రేక్షకులను థియేటర్లకు ఎంత దగ్గరగా ఉంచాం అనేది ముఖ్యమైన విషయం. అందుకోసమే ‘పక్కా కమర్షియల్’ […]
డైరెక్టర్ హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో.. ‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. అయితే ఎప్పుడో అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు. దాంతో హరీష్ శంకర్ మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడని.. పవన్ ఈ సినిమాని చెయ్యడం లేదని.. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ రీసెంట్‌గా.. నాని హీరోగా నటించిన ‘అంటే […]
కేవలం మూడే మూడు డైలాగ్స్.. బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.. భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే.. నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకి కూడా తెలీదు నా కోడకల్లార్రా.. ప్రస్తుతం ఈ డైలాగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జూన్ పదో తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. బాలయ్య 107వ సినిమా నుంచి ఫస్ట్ […]
శ్యామ్ సింగరాయ్ వంటి సీరియస్ క్యారెక్టర్ తర్వాత.. సుందరంగా తనదైన కామెడీ టైమింగ్‌తో.. ప్రస్తుతం థియేటర్లో అలరిస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ఈ సినిమా తర్వాత ఓ రా మూవీతో రాబోతున్నాడు నాని. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా విషయంలో.. నాని వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మరి నాని కొత్త సినిమా ఎప్పుడు రాబోతోంది.. ఎందుకు డిలే కానుంది..! నాని లేటెస్ట్ ఫిల్మ్ ‘అంటే సుందరానికి’ జూన్ 10న థియేటర్లోకి వచ్చేసింది. […]
అప్పుడప్పుడూ సినిమా షూటింగుల నుంచి రిలీఫ్ కోసం.. ఫారిన్ వెళ్తుంటారు రామ్ చరణ్. ఇక ఇప్పుడు కూడా ఓ ఫారిన్ ట్రిప్ వేయబోతున్నారు. ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్.. సడెన్‌గా వెకేషన్‌కు వెళ్లడానికి ఓ బలమైన కారణమే ఉంది. తన వైవాహిక జీవితంలో.. చరణ్‌కు ఈ ఏడాది ఎంతో స్పెషల్‌గా నిలవనుంది. అందుకే విదేశాల్లో సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. ఇంతకీ చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడు.. ఎందుకోసం వెళ్తున్నాడు..! ట్రిపుల్ ఆర్ సినిమాతో భారీ హిట్ […]
స్టార్ బ్యూటీ సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. ఇప్పటి వరకు ఇండైరెక్ట్‌గా తప్పితే.. డైరెక్ట్‌గా ఎప్పుడు స్పందించలేదు. అయితే ఈ సారి మాత్రం విడాకులపై నోరు విప్పబోతోందా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకు ఓ ప్రముఖ షో వేదికగా మారబోతోందని తెలుస్తోంది. మరి నిజంగా సామ్ డివోర్స్ పై స్పందించిందా.. అసలు ఆ షోలో పాల్గొందా.. నిజమే అయితే విడాకుల వ్యవహారం చర్చకు వచ్చిందా.. అనేది ఆసక్తికరంగా మారింది. వివాహ బంధంతో […]