మలయాళీ భామ సాయి పల్లవి టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర ఉంటే తప్పకుండా దర్శకనిర్మాతలు సాయిపల్లవినే అప్రోచ్ అవుతుంటారు. దక్షిణాదిన సినిమాలలో స్కిన్ షో చేయకుండా సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఏకైక తార సాయిపల్లవే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఆమెకు వచ్చిన స్టార్‌డమ్ అంతా ఆమె పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కారణంగానే వచ్చిందన్నమాట. ఇక సాయి పల్లవి స్కిన్ షోకి దూరంగా ఉండటానికి కారణం […]
తెలుగు ఇండియన్ ఐడల్ చివరి దశకు చేరింది. 15 వారాల పాటు సాగిన ఈ సంగీత ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 17న తెలుగు ఇండియన్ ఐడల్ తొలి విజేత ఎవరో తెలియనుంది. ఫైనలిస్ట్ లుగా నిలిచిన ఐదుగురిలో విజేత ఎవరన్నది మెగాస్టార్ చిరంజీవి ప్రకటించనున్నారు. ఈ ఫైనల్ ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొని గాయనీ గాయకులను ఉత్తేజపరుస్తూ వారు పాడిన పాటలకు స్టెప్స్ వేసి మరీ పులకింపచేశారు చిరంజీవి. గాయని ప్రణతి వాళ్ళ మదర్ […]
తెలుగు సినీ నిర్మాతల మండలి ఆధ్వర్యంలో సోమవారం (జూన్ 13న) హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో మధ్యాహ్నం 3.30కి కీలక సమావేశం జరుగబోతోంది. దీనికి సంబంధించి నిర్మాతల మండలి కార్యవర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలోని నిర్మాతలు, నిర్మాణంలో ఉన్న, నిర్మించబోతున్న నిర్మాతల సభ్యులకు ఈ సమావేశానికి ఆహ్వానం పంపారు. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వర్కర్స్ వేతనాల పెంపుదలతో […]
ఉలగనాయగన్ కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి కలుసుకోవడం నిజంగా విశేషమే. వారిద్దరూ ఎప్పుడు కలుసుకున్నా అభిమానులకు సంబరమే. ఇటీవల విడుదలైన కమల్ హాసన్ `విక్రమ్` చిత్రం థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ ను, చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను తన నివాసానికి ఆహ్వానించి మరీ సత్కరించారు చిరంజీవి. సిటీలోనే ఉన్న సల్మాన్ ఖాన్‌ను కూడా చిరంజీవి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పిక్చర్స్ తోపాటు 1986లో `స్వాతిముత్యం` శతదినోత్సవం సందర్భంగా […]
! మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తే పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని అంటారు. సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ను చూస్తే, ఆ నానుడి నిజమే అనిపిస్తుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ అక్క రెహనా ఏకైక కుమారుడే ప్రకాశ్ కుమార్. రెహనా కూడా గాయని. తల్లి, మేనమామ బాటలోనే ఆరంభంలో ప్రకాశ్ గళం విప్పి పాటలు పాడేవాడు. జి.వి. ప్రకాశ్ 1987 జూన్ 13న మద్రాసులో జన్మించాడు. మేనమామ స్వరకల్పన చేసిన పలు చిత్రాలలో […]
“ఎక్కడ పారేసుకుంటామో, అక్కడే వెదకాలి” అంటారు పెద్దలు. గోపీచంద్ మనసు చిత్రసీమలో పారేసుకున్నాడు. కాబట్టి, అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపించాడు. చివరకు అనుకున్నది సాధించి, హీరోగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మాస్ హీరోగా పలు చిత్రాలలో జనాన్ని అలరించిన గోపీచంద్, ఓ నాటి ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ తనయుడు! టి.కృష్ణ దర్శకత్వంలో అనేక అభ్యుదయ చిత్రాలు రూపొంది విజయం సాధించాయి. వాటిలో ‘ప్రతిఘటన’ చిత్రం మరపురానిది. తొట్టెంపూడి గోపీచంద్ 1979 జూన్ 12న ప్రకాశం జిల్లా […]
తెలుగు చలన చిత్ర చరిత్రలో పరుచూరి బ్రదర్స్ ది ఓ ప్రత్యేక అధ్యాయం. రచయితలుగా, దర్శకులుగా, నటులుగా పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు కూడా ఇప్పుడు వీరి బాటలోనే నడుస్తున్నాడు. వెంకటేశ్వరరావు తనయుడు రవీంద్రనాథ్ కొడుకైన సుదర్శన్ హీరోగా శనివారం ‘సిద్ధాపూర్ అగ్రహారం’ సినిమా మొదలైంది. వాసు తిరుమల, ఉష శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శ్రీపాద దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు బి. గోపాల్ […]
ఇప్పటి వరకూ తాను పోషించిన పాత్రలు ఎవరూ చేయలేనివనే భావిస్తున్నానంటున్నారు రానా. రానా నటించిన 1980 బ్యాక్ డ్రాప్ సినిమా ‘విరాటపర్వం’ ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు. ఇందులో రానా పాట పాడటం విశేషం. రానా పాడిన పాటను మీడియాకు వినిపించారు. ఇక తాను డాక్టర్ రవిగా, కామ్రేడ్ రవన్న గా నటించానని, సాయిపల్లవి వెన్నెల పాత్ర పోషించిందని చెప్పారు రానా. తన పాత్రను ఎవరితోనైనా ఫిలప్ చేయవచ్చేమో కానీ సాయిపల్లవి […]
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిన్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున ఇందులో కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగర్జున పాత్ర పేరు అనీశ్ శెట్టి. అతని చేతిలో ‘నంది అస్త్ర’ ఉంటుంది. ఇది వేయి నందుల బలం ఉన్న అస్త్రం. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ ను […]
ఆహా ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయిన ప్రోగ్రామ్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’! నందమూరి నట సింహం బాలకృష్ణ అంత ఓపెన్ గా తన ఎదురుగా కూర్చున్న సెలబ్రిటీస్ ను ప్రశ్నలు అడుగుతారని కానీ వారు అంతే స్పోర్టివ్ గా తీసుకుని వాటికి జవాబులు చెబుతారని కానీ ఆ ప్రోగ్రామ్ చూసే వరకూ ఎవరూ ఊహించలేదు. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు, వాటికి ఫిల్మ్ సెలబ్రిటీస్ చెప్పిన సమాధానాల వీడియోస్ చూసి నివ్వెర పోయారు. దాంతో […]