తెలుగు చిత్రసీమలో యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి దర్శకుడిగా చరిత్ర సృష్టించారు వి.మధుసూదనరావు. ఆయన పూర్తి పేరు వీరమాచినేని మధుసూదనరావు అయినా, అందరూ ‘విక్టరీ’ మధుసూదనరావు అనే పిలిచేవారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలు విజయకేతనం ఎగురవేయడంతో ‘విక్టరీ’ ఇంటిపేరుగా మారింది. ఇక ‘రీమేక్ కింగ్’ గానూ ఆయన అలరించారు. మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన పలు రీమేక్ మూవీస్ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. మధుసూదనరావు 1923 జూన్ 14న కృష్ణాజిల్లాలో జన్మించారు. చదువుకొనే […]
నందమూరి నటసింహం బాలకృష్ణ 107వ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘క్రాక్’ ఫేమ్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ టీజర్ నందమూరి అభిమానుల్లో ఈ సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. బాలకృష్ణ మార్క్ మాస్ అప్పీల్ తో టీజర్ ఉండటంతో అభిమానులు ఆనంద నర్తనం చేశారు. ఇదిలా ఉంటే… బాలకృష్ణ గత చిత్రం ‘అఖండ’లోని పోరాట […]
జూన్ 24న దాదాపు పది సినిమాలు విడుదల కాబోతున్నాయి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన ‘చోర్ బజార్’ మూవీని కూడా అదే రోజు విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఈరోజు ప్రకటించారు. అయితే ఇప్పటికే జూన్ 24న పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ నటించిన ‘ఒక పథకం ప్రకారం’ మూవీ విడుదల కావాల్సి ఉంది. మొన్నటి వరకూ ఆ సినిమా పబ్లిసిటీని కూడా బాగా చేశారు. తాజా సమాచారం ప్రకారం ‘ఒక పథకం […]
అరుణ్ విజయ్ హీరోగా, హరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘యానై’. దీనిని తెలుగులో ‘ఏనుగు’ పేరుతో డబ్ చేశారు. ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ లో ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రచారం ఇలా మొదలు పెట్టారో లేదో అలా విడుదల వాయిదా పడిపోయింది. సోమవారం సాయంత్రం మూవీ నిర్మాతలు సాంకేతిక సమస్య కారణంగా ‘యానై’ సినిమాను ముందు అనుకున్నట్టు ఈ నెల 17న విడుదల […]
గత యేడాది సీరియస్ యాక్సిడెంట్‌ని ఫేస్ చేసిన సాయి తేజ్ మెల్లిమెల్లిగా కోలుకున్నారు. రికవరీ మోడ్‌లో కొన్నాళ్ల పాటు ఆయన బ్రేక్ తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ సెట్స్ కి హాజరవుతున్నారు. రీఎంట్రీలో ఆయనకు సెట్స్ లో గ్రాండ్ వెల్‌కమ్ అందింది. ప్రస్తుతం కార్తిక్ దండు డైరక్షన్‌లో సాయితేజ్ సినిమా చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ బీవీయస్‌యన్ ప్రసాద్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శామ్‌దత్ షైనుద్దీన్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్. మెగాఫ్యాన్స్ […]
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటించిన సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయికగా నటించిన ఈ సినిమాను ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల […]
అరుణ్ విజయ్, ప్రియా భవానీ జంటగా నటిస్తున్న తమిళ సినిమా ‘యానై’. తెలుగులో దీనిని ‘ఏనుగు’ పేరుతో డబ్ చేశారు. ఈ రెండు భాషల్లో సినిమా ఇదే నెల 17న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఈ చిత్రబృందం సమక్షంలో హైదరాబాద్ లో తెలుగు వర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు. యాక్షన్ మూవీస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ‘సింగం’ సీరిస్ ఫేమ్ హరి దీనికి దర్శకత్వం వహించారు. విశేషం ఏమంటే […]
ఇవాల్టి రోజుల్లో ఒక సినిమా హిట్ అయితే జబ్బలు చరుచుకుంటూ అంతా తమ గొప్పే అని చాటింపు వేసుకునే రోజులు ఇవి. అయితే ‘కెజిఎఫ్, కెజిఎఫ్2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి కూడా హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సినిమా మీద సినిమా ప్రకటిస్తూ సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పోతున్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘నిన్నిండలే’. దీనికి మన […]
సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ యేడాది ఇప్పటికే అతను నటించిన ‘అతిథి దేవో భవ’, ‘బ్లాక్’ చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా మరో నాలుగైదు సినిమాలు సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశాడు. ఈ సినిమా పేరే ‘టాప్ గేర్’. తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్ హైదరాబాద్ లోని […]
బాలీవుడ్ స్టార్ పెయిర్ రణబీర్ కపూర్, అలియాభట్ నటిస్తున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ హిందీ సినిమా ప్రధాన భారతీయ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలోనూ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. మూడు భాగాలుగా అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ‘బ్రహాస్త్ర’ తొలి భాగం ‘శివ’. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు కింగ్ నాగార్జున సైతం కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ ను వైజాగ్ […]