‘జార్జ్ రెడ్డి’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అభయ్ బేతిగంటి. అతను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామన్న యూత్’. ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రామన్న యూత్’ ఫస్ట్ లుక్ ను నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, “ఈ మూవీ ఫస్ట్ లుక్ బాగుంది. అభయ్ మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు డైరెక్షన్ కూడా […]
వర్సటైల్ ఆర్టిస్ట్ సత్యదేవ్ పుట్టినరోజు ఇవాళ. అతను నటిస్తున్న పలు చిత్రాల షూటింగ్స్ వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే… ఇప్పటికే ‘ఘాజీ’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ తాజాగా అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో కీరోల్ ప్లే చేస్తున్నాడు. ఇక కొరటాల శివ సమర్పణలో నిర్మితమౌతున్న ‘కృష్ణమ్మ’ చిత్రంలోనూ సత్యదేవే హీరో. read also: Somu Veerraju : దుష్టశక్తులు భారీ […]
ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ద కోలీవుడ్ అంటే కమల్ హాసన్ ‘విక్రమ్’ అనే చెప్పాలి. ఈ సినిమాతో కమల్ అప్పులన్నీ తీరిపోవడమే కాదు దశాబ్దం తర్వాత హిట్ కొట్టాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు లోకేశ్ కనకరాజ్ అనే చెప్పాలి. తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను విజయతీరాలకు తీర్చింది లోకేశ్ అయితే అందులో పాత్రలకు ప్రాణం పోసింది కమల్ హాసన్, విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత పలువురు సినీ […]
తొలిసారి దర్శకత్వం వహించే దర్శకులకు సవాలక్ష సమస్యలు ఉంటాయి. నిర్మాతకు కథ చెప్పి ఒప్పించడం ఒక ఎత్తు అయితే కథానాయకుడిని మెప్పించడం మరో ఎత్తు. అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న విధంగా సినిమా రూపొందించాలంటే… అతనికి వెన్నుదన్నుగా నిలవాల్సింది ప్రధానంగా ఛాయాగ్రాహకుడు. దర్శకుడి మనసులోని ఆలోచనలను గ్రహించి, దానికి అనుగుణంగా అందంగా సన్నివేశాలను కెమెరాలో బంధించాల్సింది ఆయనే. అందువల్లే దర్శకుడు, ఛాయాగ్రాహకుడి బంధం భార్యభర్తల వంటిదని సినిమా పెద్దలు చెబుతుంటారు. ఇక తొలిసారి మెగాఫోన్ పట్టుకునే డైరెక్టర్స్ […]
కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ నటిస్తున్న తాజా చిత్రం ‘రుద్రుడు’. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటెడ్’ అనేది దాని ట్యాగ్ లైన్. కతిరేశన్ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి. సంస్థ నిర్మిస్తోంది. దర్శకుడు కతిరేశన్ సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ యేడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని ఖరారు చేసింది. డిసెంబర్ 23న ఈ మూవీని […]
గీతా ఆర్ట్స్ నుంచి సినిమా వస్తుందంటే పక్కాగా హిట్ అనే భావనలో ఉంటారు ఇటు బయ్యర్లు, అటు ప్రేక్షకులు. అయితే ఇటీవల కాలంలో ఆ సంస్థ చేసిన సినిమాలు చూస్తుంటే వారి జడ్జిమెంట్ తప్పుతుందేమో అనిపిస్తోంది.
హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ గా సక్సెస్ అయి ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు గోపీచంద్. ప్రముఖ దర్శకుడైన తండ్రి టి. కృష్ణ బాటలో కాకుండా నటుడుగా మారిన గోపీచంద్ కెరీర్ ఇప్పుడు కష్టాల కడలిలో ఉంది.
చిత్రపరిశ్రమను చిరకాలంగా వేధిస్తున్న సమస్యలలో పైరసీ ఒకటి. గతంలో సినిమాలు నెలలు, వందల రోజులు ఆడేవి. అయితే పైరసీ భూతం ఎంటరైన తర్వాత కాలక్రమేణా సినిమా రన్ పడిపోయింది.