‘పూలరంగడు, చుట్టాలబ్బాయి’ లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘మత్తు వదలారా, సేనాపతి’ చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా ఇటీవలే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్, జయదుర్గాదేవి మల్టీమీడియా బ్యానర్లపై నబిషేక్, తూము నర్సింహా పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి సంబధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఈ చిత్రంలో ‘మెరిసే మెరిసే’ ఫేమ్ శ్వేత అవస్తి కథానాయికగా […]
After realising the negative impact of the Over The Top (OTT) platform on the footfall to the movie theatres, the Telugu Films Producers Council (TFPC) has taken a decision to stream the movies on OTT 50 days after the theatrical release of the films.
సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (86) 4వ తేదీ రాత్రి రెండు గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భార్య శ్రీమతి లక్ష్మి గత యేడాది నవంబర్ లో మరణించారు. వారికి ఓ అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. భార్య మరణానంతరం ఇంటికే పరిమితమైన శ్రీహరి గతవారం ఇంటిలో పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. వెంటనే నిమ్స్ లో విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఇతర అనారోగ్య సమస్యతో సోమవారం రాత్రి ఆయన కన్నుమూశారు. కుమారుడు శ్రీరామ్ […]
హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఫిక్షనల్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నిజాయితీకి మారుపేరు’ అనేది ఉప శీర్షిక. జూలై 4 అల్లూరి సీతారామరాజు 125 జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తూ ‘అల్లూరి’ టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ”ఎక్కడి దొంగలు […]
‘గాడ్ ఫాదర్’ ప్రపంచవ్యాప్తంగా సినీఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న టైటిల్ ఇది. ఇప్పుడు ఈ టైటిల్ తో మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా వస్తోంది. ఆ చిత్రంలో ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి ఫస్ట్ లుక్ ను సోమవారం సాయంత్రం 5.45 గంటలకు విడుదల చేశారు. “Black is not bad; Black is always beautiful” అనేవారు ఎందరో ఉన్నారు. సినీజనం సైతం ‘బ్లాక్ కలర్’కు జైకొడుతూ ఫంక్షన్స్ కు, పార్టీలకు బ్లాక్ కలర్ […]
అమ్మ కిచ్చిన మాటను, అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘అంతేనా… ఇంకేం కావాలి’. పవన్ కళ్యాణ్ బయ్యా ను హీరోగా పరిచయం చేస్తూ వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఝాన్వీ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ అతిరధుల సమక్షంలో ప్రారంభమైంది. సీనియర్ నటులు మురళీ మోహన్ హీరో, […]
ప్రస్తుతం తెలుగులో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘బింబిసార’ ఒకటి. ఫస్ట్ లుక్ విడుదల అయినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌కి మంచి బజ్ వచ్చిపడింది. ఆమధ్య వచ్చిన టీజర్ కారణంగా మరింత క్రేజ్ వచ్చింది. దీంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ వేచి చూస్తున్నారు. నిజానికి.. గతేడాదిలోనే ఈ సినిమా రావాల్సింది కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మేకర్స్ […]
డిఫరెంట్ టైటిల్‌తో, ఈ జనరేషన్ యూత్ కోరుకునే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అం అః’ చిత్రం. సుధాకర్ జంగం, లావణ్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్యామ్ మండల దర్శకత్వంలో జోరిగె శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 152 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌లో.. క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీ అన్నీ యాంగిల్స్‌ను చూపించారు. ట్రైలర్ ఆద్యంతం […]