తెలుగు సినిమారంగంలో విశేషఖ్యాతిని ఆర్జించిన రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్, వందలాది చిత్రాలకు స్వరకల్పన చేసిన ఇళయరాజా రాజ్యసభకు ఎన్నిక కావడం పట్ల యావద్భారతీయ సినిమా రంగంలో హర్షం వ్యక్తమవుతోంది.
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి కాంబోలో రాబోతున్న సినిమా ‘లైగర్’. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు మ్యూజికల్ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ‘లైగర్’ ఫస్ట్ సింగల్ గా ‘అక్డీ పక్డీ’ సాంగ్ ప్రోమోను ఈ నెల 8న, పూర్తి పాటను 11న రిలీజ్ చేయబోతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో చిత్రంలోని ప్రధాన జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఫుల్ హ్యాపీ మూడ్ […]
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ. ఆర్. అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ ను బుధవారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”ఫస్ట్ లుక్ చాలా బాగుంది. దర్శక, నిర్మాతలకు ఇది మొదటి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి విహారయాత్రలో ఉన్నాడు. అందులో భాగంగా భార్య స్నేహా రెడ్డి పిల్లలు, అర్హ, అయాన్ తో ఆఫ్రికన్ అడవుల్లో విహరిస్తున్నారు. ఇటీవల అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌ను విజిట్ చేసిన విషయాన్ని తెలియచేస్తూ ఓ పిక్ పెట్టింది. నిజానికి అల్లు అర్జున్ ఫ్యామితో విహరిస్తున్నప్పటికీ తన విహారయాత్రతో పాటు త్వరలో ఆరంభం కాబోయే ‘పుష్ప2’ సినిమా లొకేషన్ల వేట కూడా చేస్తున్నట్లు సమాచారం. […]
నందమూరి మూడోతరం నటుల్లో పేరు తెచ్చుకున్న హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. తాత ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి వరుసగా సినిమాలు తీస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్ తాజాగా ‘బింబిసార’గా రాబోతున్నాడు. ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తన పుట్టినరోజుకు ముందు విడుదల చేశాడు. ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన కల్యాణ్ రామ్ జూలై 5న కుటుంబ సభ్యులతో కలసి పుట్టినరోజు జరుపుకున్నాడు. […]
“ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ… ఈజీ ఈజీ ఈజీ గా తేరి జాన్ లేగ…” అంటూ ఈగ వెండితెరపై చిందులు వేస్తోంటే ఆబాలగోపాలం కేరింతలు కొట్టారు. గ్రాఫిక్స్ తో మాయాజాలం చేయడంలో తెలుగునాట తనకు తానే సాటి అనిపించుకున్న రాజమౌళి సీజీలో ఈగను క్రియేట్ చేసి ఈజీగా జనం మదిని దోచేశారు. సరిగా పదేళ్ళ క్రితం జూలై 6న ‘ఈగ’ ప్రేక్షకుల ముందు నిలచింది. వారి మదిని గెలిచింది. బాక్సాఫీస్ నూ షేక్ చేసింది. […]
శేఖర్ కమ్ముల – రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రియా ఆనంద్. ఆ మూవీలో తన అందం, అభినయంతో చక్కని గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘కో అంటే కోటి’, ‘180’ సినిమాలతో నటిగా మెప్పించింది. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ మళ్లీ తన అభిమానుల్ని అలరించనుంది. ‘వరుడు కావలెను’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన లక్ష్మీ సౌజన్య ఇప్పుడు ‘మా నీళ్ల […]