Re entry: ‘మా నీళ్ల ట్యాంక్’ కోసం ప్రియా ఆనంద్ సొంత డబ్బింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శేఖర్ కమ్ముల – రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రియా ఆనంద్. ఆ మూవీలో తన అందం, అభినయంతో చక్కని గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘కో అంటే కోటి’, ‘180’ సినిమాలతో నటిగా మెప్పించింది. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ మళ్లీ తన అభిమానుల్ని అలరించనుంది.
Also Read
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు

‘వరుడు కావలెను’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన లక్ష్మీ సౌజన్య ఇప్పుడు ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. దీనితో హీరో సుశాంత్ డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇదే వెబ్ సీరిస్ తో ప్రియా ఆనంద్ తెలుగులోకి రీ-ఎంట్రీ ఇస్తోంది. ఒక చిన్న గ్రామంలో పనికిరాని వాటర్ ట్యాంక్ చుట్టూ నడిచే కథ ఇది. సరదా సన్నివేశాలతో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ ను జీ5 సంస్థ నిర్మిస్తోంది. సబ్ ఇన్ స్పెక్టర్‌గా సుశాంత్ నటిస్తుండగా, పల్లెటూరు అమ్మాయిగా ప్రియా ఆనంద్ కనిపిస్తోంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సీరిస్ జులై 15 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ లభించింది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియా సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ టీజర్లో ప్రియా ఆనంద్ నటనను దర్శకుడు విక్రమ్ కె కుమార్ అభినందించారు.
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!