Batukamma:ప్రతి ఏటా బతుకమ్మ పై కొత్త కొత్త పాటలు వస్తుంటాయి. అలా ఈ సంవత్సరం కూడా పలు పాటలు ప్రాణం పోసుకున్నాయి. అవి యు ట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి.
Asha Parekh: నాటి మేటి హిందీ నటి ఆశా పరేఖ్ కు 2020 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన కమిటీలో హేమామాలిని, ఆశా భోస్లే, పూనమ్ థిల్లాన్, టి.యస్. నాగాభరణ, ఉదిత్ నారాయణ సభ్యులుగా ఉన్నారు. ఆశా పరేఖ్ కీర్తి కిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే ఓ రత్నంలాగా వెలుగనుంది.
Kajal Agarwal: కాజల్ అగర్వాల్ రీఎంట్రీ కోసం రెడీ అవుతోంది. ఆరేళ్ల క్రితం పెళ్ళికి ‘పక్కా లోకల్..’ అంటూ చిందేసిన కాజల్ మరోసారి ఐటమ్ నంబర్ చేయటానికి సై అంటోందట. పెళ్ళి ఆ తర్వాత బాబు పుట్టటం వంటి కారణాలతో కొంత కాలం వెండితెరకు దూరంగా ఉన్న కాజల్ రీఎంట్రీ కోసం గుర్రపు స్వారీ చేస్తూ చెమటలు చిందిస్తోంది. ఇక తన రీఎంట్రీలో మరోసారి ఐటమ్ నంబర్ చేయటానికి కూడా వెనుకాడటం లేదు ఈ ముద్దుగుమ్మ. Read […]