Krishna Vrinda Vihari: ఐఎమ్‌డీబీ టాప్-5లో ‘కృష్ణ వ్రింద విహారి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Vrinda Vihari: నాగశౌర్య నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ ఇటీవల విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకున్న విషయం తెలిసినదే. తాజాగా రీజనల్ మూవీస్ విభాగంలో ఇంటర్నేషనల్ మూవీ డాటా బేస్ (ఐఎమ్‌డీబీ) టాప్ ట్రెండింగ్ లో ఈ సినిమా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాతలు తెలియచేస్తూ తమ సంస్థ ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందటంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావటమే తమ సినిమా డీసెంట్ హిట్‌కు కారణమని, నాగశౌర్య, షెర్లీ సెటియా జంట కనువిందు చేయటంతో పాటు వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రామకృష్ణ కామెడీ, రాధికా శరత్ కుమార్ మదర్ పాత్ర, మహతి స్వర సాగర్ అందించిన సంగీతం ఈ విజయానికి కారణాలని అంటున్నారు. ఈ సందర్భంగా తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నిర్మాతలు ఉషా మూల్పూరి, శంకర్ ప్రసాద్ మూల్పూరి కృతజ్ఞతలు తెలియచేశారు.

Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
Read Also: God Father: సాధారణ ధరలకే ‘గాడ్ ఫాదర్’ మూవీ టిక్కెట్లు
తాజావార్తలు
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!