Sara Arjun: సారా అర్జున్‌కు స్టార్ డమ్ దక్కుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sara Arjun: సారా అర్జున్ పేరు వినగానే విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన ముద్దుమోము గుర్తు రాక మానదు. 2011లో ఆ సినిమా వచ్చినపుడు సారా వయసు 6 సంవత్సరాలు. తాజాగా మణిరత్నం హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో యుక్తవయసులో ఐశ్వర్యారాయ్ బచ్చన్‌గా నటించి మెప్పించింది. ఈ 17 ఏళ్ల యంగ్ బ్యూటీ తన ఉనికిని చాటుకుని యువత హృదయాలను కొల్లగొడుతోంది. ‘పొన్నియన్ సెల్వన్1’లో విక్రమ్ ఫ్లాష్‌బ్యాక్ వివరిస్తున్నప్పుడు సారా కొద్ది సమయమే కనిపించినప్పటికీ, తన అందమైన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసింది. 2005లో జన్మించిన సారా తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్’, బాలీవుడ్ లో ‘జై హో’, ‘ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా’, ‘తులసీదాస్ జూనియర్’ వంటి సినిమాలతో పాటు తమిళంలో, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కూడా నటించింది. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. తెరపై చిన్న పాత్రలో తళుక్కుమన్నా కూడా చెరగని ముద్ర వేసిన సారా హీరోయిన్ గానూ సత్తా చాటుతుందేమో చూడాలి.
Read Also: Hunt Teaser: ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు ‘హంట్’ టీజర్
Also Read
- Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!

తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!