బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ కమాల్ ఆర్ ఖాన్ తన ఘాటైన వ్యాఖ్యలతో టాప్ హీరోస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాడు. అతను చేసే కొన్ని విమర్శలైతే పనికట్టుకుని చేస్తున్నట్టే ఉంటాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కమాల్ ఖాన్ చేసే విమర్శలు సల్మాన్ ఖాన్ నే ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. గత యేడాది సల్మాన్ ఖాన్ ‘రాధే’ మూవీ విడుదల కాగానే దాన్ని చీల్చి చెండాడుతూ కమాల్ ఖాన్ రివ్యూ రాశాడు. దానిపై సల్మాన్ […]
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ తమిళ చిత్రం ‘మానాడు’ తెలుగు డబ్బింగ్ తో పాటు అన్ని భాషల రీమేక్ రైట్స్ తీసుకున్న నేపథ్యంలో అందులో హీరోగా నటించేది ఎవరనే దానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ కాకుండా రీమేక్ చేయబోతున్నట్టు, తమ నిర్మాణ భాగస్వామిగా ఏషియన్ ఫిలిమ్స్ వ్యవహరిస్తుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ఈ రీమేక్ కు సంబంధించిన మిగిలిన వివరాలేవీ ఆయన […]
వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలకు వెండితెర కథానాయికులను తాము చేసే పనులకు ఉపమానంగా ఉపయోగించడం ఈ మధ్య కాలంలో బాగా అలవాటైపోయింది. ఆ మధ్య హేమమాలిని, కత్రినా కైఫ్ చెక్కిళ్ళపై కామెంట్ చేసినట్టుగానే తాజాగా ఝార్ఖండ్ కు చెందిన ఓ శాసన సభ్యుడు కంగనా రనౌత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జమ్తారా ఇర్ఫాన్ అన్సారీ అనే ఈ ఎమ్మెల్యే త్వరలో తన నియోజవర్గంలో 14 వరల్డ్ క్లాస్ రోడ్ల నిర్మాణం ప్రారంభం కాబోతోందని చెప్పాడు. […]
ఇప్పటి దాకా ప్రసారమైన ‘అన్ స్టాపబుల్ -యన్.బి.కె.’ ఎపిసోడ్స్ అన్నిటికంటే నిడివి గలది ఎసిపోడ్ 9. నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె’ టాక్ షో ప్రతి ఎపిసోడ్ లోనూ సినిమా పర్సనాలిటీస్ తోనూ, జీవితంలో పట్టుదలతో పైకి వచ్చిన వారి స్ఫూర్తి నింపుతూ సాగుతోంది. ఈ ఎపిసోడ్ 9లో పూరి జగన్నాథ్ తాజా చిత్రం ‘లైగర్’ టీమ్ సందడి చేయడం విశేషం! ఈ ఎపిసోడ్ సంక్రాంతికి ప్రసారమైంది. బాలయ్య కూడా వరైటీగా ఈ సారి […]
యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ చిత్రం డిసెంబర్ రెండో వారంతో థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ బరిలో సరిగా టార్గెట్ రీచ్ కాలేకపోయిన ఈ సినిమా ఆహాలో మాత్రం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 7వ తేదీ నుండి ‘లక్ష్య’ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి నాలుగు రోజుల్లోనే పది కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను ఈ సినిమా రీచ్ అయ్యింది. ఈ విషయాన్ని ఆహా సంస్థ ప్రతినిధులు తెలియచేస్తూ, ‘నాగశౌర్య నటించిన ఈ […]
న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘బేబీ’. దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘బేబీ’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ, ”ఇదో నేచురల్, ఇన్నోవేటివ్ లవ్ స్టోరీ. ఈ సినిమా ఫ్లేవర్ ను రిఫ్లెక్ట్ చేస్తూ ఒక కొత్త తరహా పోస్టర్ […]
ఓ కొత్త హీరో జనం ముందు నిలవాలంటే, ఖచ్చితంగా అంతకు ముందు కొంతయినా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి తీరాలి. ఇక సినిమా రంగంతోనే అనుబంధం ఉన్న వారి కుటుంబాల నుండి వచ్చే హీరోలకు వారి పెద్దల నేపథ్యమే పెద్ద అండ. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సమీపబంధువు, భాగస్వామి శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్తో హీరోగా జనం ముందుకు వచ్చాడు. సంక్రాంతి సంబరాల్లోనే రౌడీ బాయ్స్ రావడం వల్ల కొత్త హీరోలకు సైతం […]
ఆరేళ్ళ క్రితం ఇదే సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంటూ వచ్చి వినోదం పంచేసి, ఎంచక్కా హిట్టు పట్టేశాడు బంగార్రాజు. ఇప్పుడు ‘బంగార్రాజు’గానే జనం ముందు నిలచి మళ్ళీ సంక్రాంతికే సందడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ సారి తానొక్కడే కాదు, తనయుడు నాగచైతన్యనూ కలుపుకొని సంక్రాంతి సంబరాల్లో సందడి మరింత పెంచడానికి సిద్ధమయ్యాడు నాగార్జున. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ‘బంగార్రాజు’ను తెరపై నిలిపారు. అప్పుడంటే బంగార్రాజు ఆత్మ వచ్చి, తనయుడిలో ప్రవేశించి, తెగ […]
ఇవాళ యువ కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ బర్త్ డే! విశేషం ఏమంటే… టాలీవుడ్ డెబ్యూ హీరోల్లో అతని ‘ఉప్పెన’ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అదే సమయంలో అతని రెండో సినిమా ‘కొండపొలం’ అదే యేడాది విడుదలై, పరాజయం పాలైంది. అయితే వైష్ణవ్ తేజ్ బర్త్ డే సందర్భంగా అతనికో తీపి కబురు అందింది. అదేమంటే… ఈ మూవీని ఇటీవల స్టార్ మా లో ప్రసారం చేసినప్పుడు గౌరవ ప్రదమైన […]
తెలుగు చిత్రసీమలో ద్విపాత్రాభినయాలతో విశేషంగా అలరించిన ఘనత నందమూరి తారక రామారావు సొంతం. ఆయన తరువాత ఇతరులు ఎన్ని సినిమాల్లో డ్యుయల్ రోల్స్ లో కనిపించినా, ఆ స్థాయిలో ఆకట్టుకున్న దాఖలాలు కనిపించవు. యన్టీఆర్ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లోనూ ద్విపాత్రలతో మురిపించారు. రామారావు ద్విపాత్రాభినయంతో రూపొందిన జానపద చిత్రాల్లో ‘గోపాలుడు-భూపాలుడు’ 55 ఏళ్ళ క్రితం సంక్రాంతి సంబరాల్లో భలేగా అలరించింది. 1967 జనవరి 13న విడుదలైన ‘గోపాలుడు-భూపాలుడు’ చిత్రం విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రానికి జి.విశ్వనాథం […]