ప్రముఖ మలయాళ హీరో దిలీప్ నటించిన ‘కేశు ఈ వీడిండే నాథన్’ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నటుడిగా కాస్తంత గ్యాప్ తీసుకుని దిలీప్ చేసిన సినిమా ఇది. ఈ కథ ఇలా ఉంటే… తాజాగా గురువారం కేరళకు చెందిన మూడు పోలీస్ బృందాలు దిలీప్, అతని సోదరుడు ఇంటిపై దాడులు నిర్వహించాయి. 2017లో దిలీప్ ప్రముఖ కథానాయికను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసు ఒకటి పోలీసుల విచారణలో ఉంది. దీనిని విచారిస్తున్న క్రైమ్ […]
రానా కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఘాజీ’తో ఉత్తరాది వారికీ పరిచయం అయ్యాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఆ తర్వాత అతను రూపొందించిన ‘అంతరిక్షం’ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసింది. అయితే సంకల్ప్ రెడ్డిలోని ప్రతిభను బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ గుర్తించాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించడంతో పాటు చిత్ర నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు విద్యుల్ జమ్వాల్. అదే ‘ఐబి 71’. 1971లో జరిగిన ఇండో పాక్ వార్ నేపథ్యంలో ఇంటెలిజెన్ బ్యూర్ పాత్రను తెలియచేసే […]
మహేశ్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘పోకిరి’ అరుదైన రికార్డులు నమోదు చేసింది. 2006లో ఆల్ టైమ్ హిట్ గా నిలచిన ‘పోకిరి’ వచ్చాక దాదాపు ఆరేళ్ళకు మళ్ళీ మహేశ్, పూరి కాంబోలో ‘బిజినెస్ మేన్’ రూపొందింది. ‘పోకిరి’ కాంబినేషన్ రిపీట్ కావడంతో ‘బిజినెస్ మేన్’కు మొదటి నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే 2012 జనవరి 13న విడుదలైన ‘బిజినెస్ మేన్’ మంచి వసూళ్ళు రాబట్టింది. ‘బిజినెస్ […]
మన దక్షిణాది తారలు హిందీ చిత్రాలలో మెరవడం కొత్తేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లోనే హిందీ సినిమాల్లో మన యన్టీఆర్ మూడు సినిమాల్లోనూ, ఏయన్నార్ ఓ చిత్రంలోనూ హీరోలుగా నటించి అలరించారు. ఇక వైజయంతి మాల, పద్మిని, అంజలీదేవి, సావిత్రి, జమున, బి.సరోజాదేవి, రాజశ్రీ, గీతాంజలి, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు సైతం హిందీ సినిమాల్లో తమ ఉనికిని చాటుకున్నారు. తమిళ నటుడు జెమినీ గణేశన్ కూడా కొన్ని హిందీ చిత్రాలలో అలరించారు. […]
రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి, రామ్‌ధన్ మీడియా వర్క్స్ కలిసి దీనిని నిర్మించారు. ఈ నెల 21న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను నిర్మాత, జర్నలిస్ట్ సురేశ్ కొండేటి విడుదల చేశారు.నిర్మాత వాల్మీకి మాట్లాడుతూ ‘తెలుగు, కన్నడ భాషల్లో దండుపాళ్యం సిరీస్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు వాటిని మించేలా […]
పక్కా బిజినెస్ మేన్ నిర్మాత దిల్ రాజు. సినిమాను ఫర్ ఫెక్ట్ గా మార్కెట్ చేయటం రాజుకువెన్నతో పెట్టిన విద్య. ఇక తన సోదరుడి కుమారుడు ఆషిశ్ ను హీరోగా పరిచయం చేస్తూ దిల్రాజు నిర్మించిన ‘రౌడీ బాయ్స్’ ఈ సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఆడియన్స్ పల్స్ తెలిసిన దిల్ రాజు ఇందులో పాటలను ప్రముఖ హీరోలతో లాంచ్ చేయిస్తూ వస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అల్లు […]
ఒమిక్రాన్ వణికిస్తున్న నేపథ్యంలో జనవరి 7నే బాక్సాఫీస్ బరిలో దూకాల్సిన రాజమౌళి మేగ్నమ్ ఒపస్ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో జూ.యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ళు ఏ సినిమాలోనూ నటించకుండా వారిద్దరూ పనిచేశారు. ‘ట్రిపుల్ ఆర్’లో నటించినందుకు జూనియర్, చెర్రీ ఎంత పుచ్చుకున్నారు అనే దానిపై పలు కథలు వినిపిస్తున్నాయి. అదలా ఉంచితే ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన బాలీవుడ్ స్టార్స్ అజయ్ […]
నందమూరి బాలకృష్ణకు 2021 బాగా అచ్చివచ్చిందనే చెప్పాలి. ఆయనకు అన్నీ మంచి శకునములే కనిపించాయి. ఓ వైపు తొలిసారి బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’ భలేగా దూసుకుపోతోంది. అలాగే ఆయన నటించిన ‘అఖండ’ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మధ్యే ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షో ఎనిమిది ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మొదట్లో బాలయ్య తడబడినట్టు కనిపించినా తరువాత నుంచీ తనదైన బాణీ పలికిస్తూ ప్రతి ఎపిసోడ్ నూ రేటింగ్ లో టాప్ […]
అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేసి విజయాలను అందుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. ఏదో ఒకరోజున తాను సినిమాకు దర్శకత్వం వహిస్తానని ముందుగానే చెప్పి, మరీ దర్శకురాలిగా మారారు బి.జయ. అసలే పురుషాధిక్య ప్రపంచంలో అందునా సినిమా రంగంలో ఎలా రాణిస్తావు? అని ఎందరో ఆమెను ప్రశ్నించిన వారున్నారు. వారందరికీ మెగాఫోన్ పట్టి సమాధానం చెప్పారామె. తెలుగు చిత్రసీమలో దర్శకత్వంలో రాణించే మహిళలు అరుదు. అలాంటి పరిస్థితుల్లో దర్శకురాలిగా తనదైన బాణీ పలికించి భళా అనిపించారు జయ. కలిదిండి […]
దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ గుబాళింపులతో ఆనందతీరాల్లో విహరిస్తున్నారు. జనం కోరేది మనం ఇవ్వాలి… మనం చేసేది జనం మెచ్చేలా ఉండాలి… ఈ సూత్రాన్ని తు.చ. తప్పక పాటిస్తారు సుకుమార్. ఆ సూత్రంతో పాటు, జనానికి ఎప్పుడు ఏ కథ చూపించాలి, ఏ సన్నివేశాన్ని ఎలా పండిస్తే రక్తి కడుతుంది అన్న సూత్రాలనూ అధ్యయనం చేసి సరైన లెక్కలు వేసుకొని, మరీ పక్కాగా సినిమాలు తెరకెక్కిస్తారాయన. అదే సుకుమార్ బాణీగా మారింది. దానికి జై కొట్టే జనం […]